
TDP memberships : 1.49 లక్షల సభ్యత్వాలతో తొలిస్థానంలో మంత్రి నారాయణ నియోజకవర్గం. రెండు, మూడు స్థానాల్లో మంత్రులు ఆనం, నిమ్మల నియోజకవర్గాలు. 1.38 లక్షల సభ్యత్వాలతో ఐదో స్థానంలో సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం. 1.06 లక్షలతో తొమ్మొదో స్థానంలో మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరి.






