31.9 C
India
Sunday, April 19, 2026
More

    బీజేపీపై టీడీపీ తాజా అంచనా..!

    Date:

    tdp-bjp-tdp-bjp-alliance-is-confirmed
    tdp-bjp

    తెలుగుదేశం, జనసేనాల మధ్య పొత్తులు ఖరారై.. సీట్ల పంపకాలు కూడా జరుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంత వరకు బాగనే ఉన్నా జనసేన మిత్రపక్షమైన బీజేపీ ఎటువైపు వెళ్తుంది అని అసక్తి నెలకొంది.  తెలుగుదేశం, జనసేనల కూటమిలో బీజేపీ చేరుతుందా. లేక ఒంటరిగా పోటీ చేస్తుందా తేలాల్సి ఉంది.

    చంద్రబాబు మాత్రం కమ్యూనిస్టులను బూచిగా చూపెట్టి  బీజేపీని దారికి తెచ్చకునే ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ కలిసి వస్తే బీజేపీ, జనసేన, టీడీపీలు కలిపి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని,  బీజేపీ కలిసి రాకుంటే టీడీపీ, జనసే, కమ్యూనిస్టులతో కలసి పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

    ప్రస్తుతం దక్షణ భారతదేశంలో అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ర్టం కర్టాటక..  ఈ సారి ఎన్నికల్లో ఓడిపొతుందని  చంద్రబాబు భావిస్తున్నారు. కర్ణాటకపై ఏపీ ప్రభావం బాగానే ఉంటుంది.  అందువలన చంద్రబాబుతో బీజేపీ లేదు. కర్టాటక తర్వాత బీజేపీ ఆశలు ఉన్న రాష్ర్టం తెలంగాణ ఈ యేడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ అంతగా ప్రభావం చూపే పరిస్థితి లేదని ఆయన భావన. బీజేపీతో తెలుగుదేశం పొత్తు లేదు కాబట్టి తెలుగుదేశం ఓట్లు  బీజేపీ పడే అవకాశాలు లేవు . అందువలన ఈ సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ ఈ ఎన్నికల తర్వాత కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయని వేచి చూసే ధోరణిలో  బాబు ఉన్నారని సమాచారం.

    2024 ఎన్నికల్లో బీజేపీకి ఈసారి సీట్లు తగ్గే అవకాశాలు ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్లు అవసరం పడే అవకాశం ఉంటుంది. బలమైన మిత్రపక్షం కోసం వేచి చూస్తున్న బీజేపీ తమతో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసివస్తుందని పవన్ తో భేటీలో బాబు చెప్పినట్లు వినికిడి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...