
Tejaswi : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన భామ తేజస్వి మదివాడ. ఈ సినిమాలో సమంత చెల్లెలుగా నటించిన ఈ అమ్మడు 2, 3 సన్నివేశాలకే పరిమితమైంది. తరువాత హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు వేస్తూ ఆర్జీవీ దృష్టిలో పడింది. దీంతో ఆర్జీవీ ఐస్ క్రీమ్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చడు. ఈ మూవీలో తేజస్విని వర్మ ఫుల్ గ్లామర్ గా చూపించాడు. ఈ సినిమాతోనే ఒక్కసారిగా ఈ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది.
అదే స్పీడ్ మెయింటెన్ చేస్తూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటుంది. ‘కేరింత’లో కూడా సెకెండ్ హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ కూడా సక్సెస్ కావడంతో ఇక ఆమె వెనుకకు చూసుకునే అవకాశం రాలేదు. క్రేజీ ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. ‘జత కలిసే’లో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా కూడా హిట్, ఇక తర్వాత ‘రోజులు మారాయి’లో కూడా హీరోయిన్ గా చేసింది. అది బాగానే ఆడింది. ఇంతటి క్రేజ్ సంపాదించుకున్నా ప్రస్తుతం ఆమెకు సపోర్టింగ్ రోల్స్ మాత్రమే వస్తున్నాయి. బిగ్ బాస్ తర్వాత కేవలం హీరోయిన్ అయితేనే చేస్తానని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఆమె లాస్ట్ మూవీ ‘కమిట్‌మెంట్’.
ఇక సినిమాలలో అవకాశాలు తక్కువగా ఉండడంతో సోషల్ మీడియాలో తన పోస్టులతో హీరోయిన్స్ కే సవాల్ విసురుతుంది తేజస్వి. ఈ నేపథ్యంలో ఇన్ స్టా లో తేజస్వికి ఫాలోయింగ్ బాగానే ఉంది. రెగ్యులర్ గా ఈ అమ్మడు హాట్ ఫొటోలతో తన అకౌంట్ ను ఫిల్ చేస్తుంది. రీసెంట్ గా ఇన్ స్టా లో సెగలు పుట్టించే పిక్ లను పోస్ట్ చేసింది. డార్క్ గ్రీన్ స్కర్ట్ తో రొమాంటిక్ గా కూర్చొని రతీదేవి చూపులను కుర్రకారుపై సంధిస్తోంది. ఆమె ఆ చూపులకు ఎలాంటి వాడైనా దాసుడై పోవాల్సిందే..
ఈ పిక్ లో ఆమె థైస్, ఎద అందాలను వయ్యారంగా ఆవిష్కరిస్తుంటే కుర్రకారు సైతం ఆసక్తిగా చూస్తూ పండుగ చేసుకుంటున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత అందాన్ని హీరోయిన్ గా చూపకపోవడంపై నెట్టింట్లో దర్శకులపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా గ్లామర్ రోల్స్ లో తేజస్విని చూపించాలని డిమాండ్లు సైతం చేస్తున్నారు.
View this post on Instagram






