30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Telangana Directors : టాలీవుడ్ లో సత్తా చూపిస్తున్న తెలంగాణ డైరెక్టర్ల లిస్ట్ ఇదే.. ఎంత మంది ఉన్నారంటే?

    Date:

    telangana directors
    telangana directors

    Telangana directors : టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు స్టార్ డైరెక్టర్ లుగా సత్తా చాటుతున్నారు. ఇప్పటికి యంగ్ దర్శకులు తమ కొత్త టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. అయితే తెలుగు రాష్ట్రము రెండుగా విడిపోయి ఇప్పటికే 9 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి.. 10వ ఏట అడుగు పెట్టిన తెలంగాణ రాష్ట్రం నుండి ఇప్పుడిప్పుడే డైరెక్టర్లు సత్తా చాటుతున్నారు..

    ప్రజెంట్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లగా చెలామణి అవుతున్న రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి, కొరటాల మినహా చాలా మంది తెలంగాణ వారే కావడం విశేషం.. మరి ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ లో సత్తా చాటుతున్న తెలంగాణ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

    సురేందర్ రెడ్డి కరీంనగర్, హరీష్ శంకర్ జగిత్యాల, వంశీ పైడిపల్లి ఆదిలాబాద్, సందీప్ రెడ్డి వంగ వరంగల్, సంపత్ నంది కరీంనగర్, తరుణ్ భాస్కర్ వరంగల్, వేణు ఉడుగుల వరంగల్, నాగ్ అశ్విన్ హైదరాబాద్, సాగర్ కే చంద్ర నల్గొండ, వేణు శ్రీరామ్ కరీంనగర్, హను రాఘవపూడి ఖమ్మం వంటి వారు ఇప్పుడు బాగా ఫేమస్ అయిన డైరెక్టర్లలో ముందు వరుసలో ఉన్నారు.

    ఇంకా చాలా మంది డైరెక్టర్లు తెలంగాణ నుండి వచ్చిన వారు ఉన్నారు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి హైదరాబాద్ కాగా సంకల్ప్ రెడ్డి హైదరాబాద్, దశరథ్ ఖమ్మం, వెంకీ కుడుముల ఖమ్మం, క్రాంతి మాధవ్ ఖమ్మం, అనుదీప్ వంటి యంగ్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు.. ఇక శ్యామ్ బెనగళ్ అనే డైరెక్టర్ తెలంగాణకు చెందిన వాడు కాగా ఈయన బాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారు. ఈయన టాలెంట్ కు పద్మశ్రీ కూడా లభించింది.. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకుని పేరు ప్రఖ్యాతలు పొందాడు..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    Rajamouli : మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

    Rajamouli : రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్...