24 C
India
Sunday, October 11, 2026
More

    Heavy rain : వచ్చే మూడు రోజులు రెడ్ అలర్ట్

    Date:

    heavy rain
    heavy rain
    Heavy rain రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వాగులు, చెరువులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి.

    ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ప్రజల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే విపరీతంగా కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో 46 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే ఇప్పుడు అత్యధిక వర్షపాతం. దీంతో జాతీయ రహదారిపై నీళ్లు నిలిచాయి.

    రాబోయే రోజుల్లో కురిసే భారీ వర్షాలతో చెరువులు, కుంటలు తెగే ప్రమాదం పొంచి ఉంటుంది. 24 గంటల్లో మరో వాయుగుండం ఏర్పడనుంది. దీని ఫలితంగా అల్పపీడనం ఏర్పడి అధిక వర్షం పడే ప్రమాదముందని తెలుస్తోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి నిరంతరం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వర్షాలు పడిన ప్రాంతాల్లో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    అధిక వర్షాలు పడుతున్నందున పాత ఇళ్లల్లో ఉండే వారిని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటున్నారు. వాన ప్రభావం ఉండటం వల్ల తగిన భధ్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని హెచ్చరిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Telangana : హెచ్‌సీయూ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Telangana Deputy CM : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌...

    Telangana : తెలంగాణ లో ఉగాది తర్వాత ముఖ్యమంత్రి మార్పు..!

    -తీన్మార్ మల్లన్న వెనుక రేవంత్ రెడ్డి..? Telangana  CM : ఉగాది పండుగ...