
Public Health in Telangana : వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సర్కార్ శుభాకాంక్షలు తెలియజేసింది. సీఎం కేసీఆర్.. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులు గత పదేళ్లలో తెలంగాణ సర్కారు ఆరోగ్యపరంగా సాధించిన ప్రగతిని వివరించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తోందని పేర్కొన్నారు. నేడు వైద్య రంగంలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలించిందని గణాంకాలతో సహా వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పై ఫొటోలో పరిశీలించగలరు.