30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Telangana Minister : సరదాగా చేపలు పట్టిన తెలంగాణ మంత్రి..!

    Date:

     

     

    Telangana minister had fun fishing :

    మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సరదాగా చేపలు పట్టారు. నేడు జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. అనంతరం రంగాపురం గ్రామంలోని  కొందరు ముదిరాజ్‌ కులస్థులతో కలిసి ఆయన చెరువుల పండుగలో భాగంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో కలిసి వల వేసి చేపలు పట్టడం అందరినీ ఆకట్టుకుంది..

    అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ.. వలలు.. మత్స్యకార భవనాలను నిర్మిస్తుందని తెలిపారు. అలాగే కుల వృత్తుల వారికి చేయూతను ఇస్తుందన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana Voter List : 100 ఏళ్ల పైబడిన వారు 7005 మంది.. ఇంకా ట్రాన్స్ జెండర్లు.. ఆసక్తి రేపుతున్న తెలంగాణ ఓటరు జాబితా..

    Telangana Voter List : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. ఢిల్లీ వేధికగా...

    Power Full Telangana : విద్యుత్ వెలుగుల్లో తెలంగాణ.. మరెవరికీ సాధ్యం కాని కాంతులు..

    Power Full Telangana : 76 స్వాతంత్ర్య భారత దేశంలో ఇంకా పలు...

    Metro Expansion : హైదరాబాద్ లో మెట్రో విస్తరణ.. అసలు కేసీఆర్ ప్లానేంటి..?

    Metro Expansion : హైదరాబాద్ లో మెట్రో రైలు వచ్చాక, ట్రాఫిక్ సమస్య...

    Telangana : తెలంగాణ ఆర్థికంగా ఎలాంటి స్థితిలో ఉంది?

    Telangana : తెలంగాణ ఆవిర్భవించిన తొమ్మిదేళ్లలోనే  రాష్ట్రంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మెరుగైన...