
Mia Khalifa : పోర్న్ స్టార్ మియా ఖలీఫా గురించి ఎక్కువ మందికి తెలుసు. ఆమె పోర్న్ స్టార్ టాప్ టెన్ లో చాల కాలం పాటు ఉండేది. ఆమె పోర్న్ అంటే నచ్చని అభిమానులు ఉన్నరంటే అతిశయోక్తే మరి. అలాంటి ఆమెను ఒక తెలుగోడు పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. అతను ఆమె అభిమానా లేక అతని ఫ్రెండ్స్ ఎవరైనా ఆట పట్టించేందుకు ఇది క్రియేట్ చేశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న వీడియో ‘హరి వెడ్స్ మియా ఖలీఫా’. ఇది చూసిన నెటిజన్లు నవ్వు కోవడంతో పాటు వింతగా కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా నిజమని నమ్మించేందుకు సదరు క్రియేటర్ తేదీని కూడా మెన్సన్ చేశారు. 16 మే, 2023న కానీ మహూర్తం టైమ్ మత్రం వేయలేదు. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అని బ్రహ్మానందం ఫొటోను పెట్టి మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.
ఇది చూసిన నెటిజన్లు కొందరు హరి అదృష్ట వంతుడు లేకుంటే అంత అందంగా ఉన్న పైగా ఎక్స్ పీరియన్స్ ఉన్న ఖలీఫా భార్యగా రావడం అంటే గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు తథాస్తు మంచి పిల్లనే పట్టాడు మన తెలుగోడు అంటూ. మరి కొందరు తొందరగా డైవర్స్ కూడా తీసుకో బ్రో మాకు కూడా ఖలీఫా కావాలి కాదా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా మియా ఖలీఫాతో తెలుగోడి పెండ్లి అంటూ క్రియేట్ చేసిన ఈ శుభలేక వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతుందంటే మామూలు విషయం కాదు.