28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Sankranti Celebrations : బ్రిటన్ లో అంబరాన్నంటిన తెలుగువారి సంక్రాంతి సంబరాలు

    Date:

    Sankranti Celebrations
    Sankranti Celebrations

    Sankranti Celebrations : తేటతెలుగువారి ఘన పండుగ సంక్రాంతి. ఆంధ్రాలోనైనా అమెరికాలోనైనా ఈ పండుగకు తెలుగు వారంతా కలిసి సంబరంగా జరుపుకుంటారు. ఇప్పుడు యూకే దేశంలోనూ తెలుగువారంతా కలిసి వైభవంగా వేడుకలో పాలుపంచుకున్నారు.

    యునైటెడ్ కింగ్‌డమ్ లోని బ్రాక్నెల్ నగరంలో స్థానిక ప్రవాసాంధ్రులు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పతంగులు, ముగ్గులతో సభాస్థలిని అందంగా అలంకరించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పెద్దలు, పిల్లలు ఉల్లాసంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా సాంప్రదాయ భోజనాలు కూడా ఏర్పాటు చేసి, పిండివంటలతో అనుభవించమన్నారు. నిర్వాహకులు గత 20 ఏళ్లుగా ఈ తరహా తెలుగు పండుగలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    2025 AACTA ఇండస్ట్రీ అవార్డ్స్ గాలా – ప్రతిభకు ఘనత, విజయానికి స్మరణీయ రాత్రి

    AACTA : సిడ్నీ నగరంలో ఘనంగా నిర్వహించిన 2025 AACTA (ఆస్ట్రేలియన్ అకాడమీ...

    skater Tara Prasad : భారతీయ-అమెరికన్ స్కేటర్ తారా ప్రసాద్‌ను అభినందించిన ఆనంద్ మహీంద్రా

    Skater Tara Prasad : మహీంద్రా కంపెనీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త...

    Bitcoin : ట్రంప్ సంచలనం.. ఇక ‘బిట్ కాయిన్’ రిజర్వ్ లు

    Bitcoin : ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి ఒక కార్యనిర్వాహక ఆర్డర్...