Thamanna :
మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ టక్కున తమన్నా పేరే గుర్తుకు వస్తుంది. ఆమె ఆరబోసే అందాలు ఓ రేంజ్ లోనే ఉంటాయి. ఆమె అందాలకు కుర్రాళ్లు మాత్రమే కాదు.. యంగ్ హీరోలు కూడా ఫిదానే అవుతుంటారు. అందుకే ఆమెకు అందరు స్టార్ హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారని చెప్పుకోవాలి.
మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆమె ఏ రేంజ్ లో ఊపేసిందో అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ స్టార్ హీరోలందరి సరసన ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లాక పూర్తిగా మారిపోయింది.
మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్ ను ఛేంజ్ చేసింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు దాచుకున్న అందాలను అక్కడకు వెళ్లాక తెరిచి చూపిస్తోంది. ఇక లిప్ లాక్ సీన్లు కూడా ఎంతలా చేస్తుందో చూస్తూనే ఉన్నాం. లస్ట్ స్టోరీస్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఇప్పుడు విజయ్ వర్మతో డీప్ డేటింగ్ లో ఉంది.
ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్ లు చేసుకుంటోంది. ఇక జైలర్ సినిమాలో కూడా ఎంతలా రెచ్చిపోయిందో మనం చూశాం. ఇదిలా ఉండగా ఆమె తాజాగా మరోసారి అందాలతో విధ్వంసం సృష్టించింది. ఇందులో ఆమె ఎద పరువాలపై నుంచి డ్రెస్సు జారిపోతున్నా సరే పట్టించుకోవట్లేదు. పర్లేదు చూస్కోండి అన్నట్టు తెరిచి పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. మరీ ఇంత బోల్డ్ అందాలను చూపించాక చూడకపోతే ఎలా.. చూసి తరించండి.
https://www.instagram.com/p/CvMU44UIszp/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D