21.4 C
India
Sunday, January 18, 2026
More

    Rashmika Comments : ఆ సినిమా తనకు ఎంతో ప్రత్యేకం.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

    Date:

    Rashmika comments
    Rashmika comments

    Rashmika comments : హీరోయిన్ రష్మిక మందన్నా గురించి తెలిసిందే. ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది. ఆమె అందానికి ప్రేక్షకులు కూడా ఫిదా అవుతారు. అలా తన ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఆమె సోషల్ మీడియాలో ఫొటో పెడితే అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఆమె ఏ ఫొటో పెట్టినా దానికి ప్రేక్షకులు క్షణాల్లోనే స్పందిస్తారు. కామెంట్లు, షేర్లు పెడుతుంటారు.

    రష్మిక విజయ్ దేవరకొండ మధ్యలో ప్రేమ ఉందని చాలా మందికి తెలుసు. దీంతో వారిద్దరుకనిపిస్తే అంతే సంగతి. ప్రేక్షకులు హుషారుగా రియాక్ట్ అవుతారు. వారిద్దరు కలిసి నటించిన గీతగోవిందం మంచి హిట్ అయింది. అది ఎంత సక్సెస్ అయిందో ఆ సినిమా గురించి రష్మిక పోస్టులు పెడుతూనే ఉంటుంది. గీతగోవిందంతో వారి జంటకు గుర్తింపు లభించింది.

    తాజాగా రష్మిక అప్పుడు తీయించుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దానికి చాలా కామెంట్లు వస్తున్నాయి. ఇందులో కూడా విజయ్ దేవరకొండ హీరో. ఆమె హీరోయిన్. దర్శకుడు భరత్. వారిద్దరితో కలిసి తీయించుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో దానికి విపరీతంగా లైకులు వస్తున్నాయి. విజయ్ రష్మిక మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని ఇదివరకే ప్రచారం సాగుతోంది.

    ఆ ఫొటో తనకు ప్రత్యేకమని కామెంట్ కూడా పెట్టింది. ఈ సినిమా విడుదలై జులై 26 నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పటి గుర్తులను నెమరువేసుకుంటూ ఆమె పోస్టులు పెట్టడంతో ప్రేక్షకులు కూడా స్పందిస్తున్నారు. వారి ప్రేమకు ఫిదా అవుతున్నారు. వారు పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijay Deverakonda : రష్మిక తో పెళ్లి పై స్పందించిన విజయ్ దేవరకొండ

    Vijay Deverakonda : నటుడు విజయ్‌ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నారంటూ ఎంతోకాలం నుంచి...

    Rashmika : రష్మిక ఫస్ట్ సినిమా కిర్రాక్ పార్టీ కాదా.. ఆడిషన్ లో ఎంత క్యూట్ గా ఉంది

    Rashmika Mandana First Movie : నేషనల్ క్రష్ రష్మిక మందన్న...

    Rashmika : ఫోటో గ్యాలరీ : హాట్ అండ్ స్వీట్ రష్మిక!

    Rashmika Photo Gallery : టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వరకు...

    Rashmika : రష్మిక పోస్టు వైరల్.. విజయ్ దేవరకొండ కోసమేనా..

    Rashmika : కన్నడ సినిమా కిరాక్ పార్టీ అనే మూవీ ద్వారా...