Anant Ambani : అనంత అంబానీ, రాధిక మర్చంట్ ల ఫ్రీ వెడ్డింగ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనంత్ బరువుపై కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు.
ఓ ఇంటర్వ్యూలో అనంత్ దీనిపై వివరణ కూడా ఇచ్చారు నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉండే దనీ అందువల్ల నేను స్టెరాయిడ్ వాడే వాడినని ఆయన తెలిపారు. అవే నేను బరువు పెరగడానికి కారణం అయ్యాయని అనంత్ తెలిపారు. నేను 200 కిలోల బరువు పెరిగానని ఆయన ప్రకటిం చారు.
గతంలో జిమ్ చేసి బరువు తగ్గినప్పటికీ మళ్లీ తాను యధావిధిగా బరువు పెరిగానని అనంత్ అంబానీ చెప్పుకొచ్చారు. చిన్నతనం నుంచి ఆస్తమా ఉండడం వల్ల ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల నేను అధిక బరువు పెరగాలని ఆయన తెలిపారు.