
CM Revanth Reddy : అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టడానికి కారణం అదేనంటూ వి హరీష్ రెడ్డి అనే నెటిజన్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఖరీదైన కోకాపేటలో అల్లు స్టూడియో కోసం కొంత భూమిని అల్లు అర్జున్ కొనుగోలు చేశాడని.. ఆ భూమిపై కన్నేసిన రేవంత్ రెడ్డి కూతురు ఆశపడిందని.. కానీ రేవంత్ అడిగితే భూమి ఇవ్వకపోవడం వల్లే పగబట్టి ఇలా చేశాడని హరీష్ రెడ్డి అనే నెటిజన్ సంచలన ఆరోపణలు చేశారు.
10 ఎకరాల కోకాపేట ల్యాండ్ కోసం రేవంత్ ఏకంగా అల్లు అర్జున్ ను అడిగితే కనీసం స్పందించకపోవడం.. దేకకపోవడంతోనే ఇలా పగబట్టి ఆయన్ను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram