Shobhita Dhulipalla : నాగచైతన్యలోని కూల్ అండ్ కామ్ నెస్ చూసే అతడి ప్రేమలో పడిపోయానని శోభిత దూళిపాళ్ల చెప్పుకొచ్చింది.త్వరలో చైతన్యతో పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఈ ముద్దుగుమ్మ అతడికి ఇది సెకండ్ మ్యారేజ్ అయినా కూడా చైతన్యను చేసుకుంటుండడం విశేషం.. నాగచైతన్య ప్రతీ మహిళను, ఇతరులను ఎంతో గౌరవిస్తాడని.. అదేతనకు ఇష్టం అని పేర్కొంది. అతడిలోని మానవత్వం, దయా హృదయం ఇతర మంచి గుణాలే తనను చైతన్య ప్రేమలో పడేసేలా చేశాయని శోభిత పేర్కొంది. శోభిత మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Breaking News
Shobhita Dhulipalla : నాగచైతన్యకు అందుకే పడిపోయా : శోభిత దూళిపాళ్ల
Date: