
Day Sleep : ప్రస్తుతం పగటి నిద్ర పనికి రాదంటారు. కొందరేమో కునుకు తీయందే పనిలోకి దిగరు. మధ్యాహ్నం నిద్ర మంచిదే అని వాదించేవారు లేకపోలేదు. దీంతో పగలు నిద్ర పోతేనే శరీరం రీఫ్రెష్ అవుతుంది. దీంతో మనం చేసే పనిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. పని చేయడంలో రెట్టింపు శక్తి లభిస్తుంది. ఇలా మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవడం మనకు మంచి జరుగుతుంది.
మధ్యాహ్నం పూట 25-45 నిమిషాల మధ్య మనం విశ్రాంతి తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ఇది సంపద కలగడానికి కూడా కారణమవుతుందని చెబుతున్నారు. దీంతో మనం మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల మనకు చాలా మేలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో పగటి నిద్ర పనికి రాదని చెప్పే మాట సరికాదు. పగటి నిద్ర పనికి వస్తుందని ఇప్పుడు తేలుస్తున్నారు.
అసలు పగలు నిద్ర ఎందుకు వస్తుంది? మనం పని చేసే క్రమంలో శరీరం అలసటకు గురవుతుంది. దీంతో మన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. ఆ సమయంలోనే మనకు నిద్ర రావడం జరుగుతుంది. దీంతో మనం ఓ 45 నిమిషాల పాటు కునుకు తీస్తే శరీరం ఎంతో ఉత్తేజితం అవుతుంది. రీఫ్రెష్ అయిన శరీరం మనం మళ్లీ మనకు కొత్త శక్తి లభించడం ఖాయం.
ఇలా మధ్యాహ్నం నిద్ర మనకు ప్రయోజనం కలిగిస్తుంది. దీని వల్ల మనకు నిద్ర వల్ల ఉపయోగమే కానీ నిరుపయోగం కాదు. ఇలా మనకు మద్యాహ్నం నిద్ర ఓ టానిక్ లాంటిది. ఈ క్రమంలో పగటి నిద్ర పోవడంతోనే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధ్యాహ్నం పూట నిద్ర పోవడంతో కొత్త శక్తి వస్తుంది. దీంతో మనకు లాభం కలుగుతుంది.