38.8 C
India
Thursday, March 28, 2024
More

    ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    water
    water

    మన ఆరోగ్యానికి వేడినీరు ఎంతో మేలు చేస్తుంది. రోజు పరగడుపున ఓ గ్లాసు వేడి నీరు తాగితే ఎంతో ప్రయోజనం. దీని వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. పొట్టలో జీర్ణ క్రియ వేగంగా జరుగుతుంది. అందుకే పొద్దున లేవగానే వేడి నీరు తాగేందుకు చొరవ తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. దీని గురించి అందరు తెలుసుకుని పాటిస్తే ఇంకా మంచిది.

    ఉదయం పూట మాత్రమే కాదు రాత్రి పడుకునే ముందు కూడా గోరు వెచ్చని నీరు ఓ గ్లాసు తాగితే ఎంతో శ్రేయస్కరం. దీని వల్ల కడుపులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు లేకుండా పోతాయి. ఈ నేపథ్యంలో రాత్రి కూడా గ్లాసు నీరు తాగి మన ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరచుకోవాల్సిన సమయం వచ్చిందని తెలుసుకుంటే మంచిది.

    గోరు వెచ్చని నీరు తాగితే మలబద్ధకం సమస్య ఉండదు. రాత్రంతా కడుపు ఖాళీగా ఉండటంతో ఉదయం పూట మనం తాగే నీళ్లు మన కడుపును శుభ్రం చేస్తాయి. కడుపులో ఏమి ఉండకుండా చీపురు పట్టి ఊడ్చినట్లు చేస్తుంది. అందుకే పరగడుపున అయినా రాత్రి కూడా గోరువెచ్చని నీరు తాగడం సురక్షితం అనే విషయం చాలా మందికి తెలియదు.

    రాత్రి నిద్రపోయే ముందు ఓ గ్లాసు నీరు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ చిట్కా పాటిస్తే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టినట్లు అవుతుంది. వేడినీరు శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. దీని వల్ల మన బరువు కంట్రోల్ లో ఉంటుంది. అందుకే దీన్ని అందరు పాటించడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. అదుపులో మరో ఇద్దరు

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా...

    Arvind Kejriwal : ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయి..?: అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించడమే ఈడి లక్ష్యం...

    Agni Veer scheme : అగ్ని వీర్ స్కీమ్ లో అవసరమైతే మార్పులు చేస్తాం.. రాజ్నాథ్ సింగ్

    Agni Veer Scheme : భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్ని...

    Purandeshwari : వైసీపీకి ప్రజల గుణపాఠం చెబుతారు: బిజెపి నేత పురందేశ్వరి..

    Purandeshwari : వైసిపి పాలనను అంతం చేసేందుకు టిడిపి జనసేన తో పొత్తు...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Water Problem : ఎండలే కాదు గుండెలూ మండుతున్నాయ్, గొంతులు ఆరుతున్నాయ్!

    మార్చి 3వ తేదీకి -- water problem : ఉభయ తెలుగు రాష్ట్రాలలో...

    Water Benefits : మంచినీళ్లు తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

    Water Benefits : మన ఆరోగ్యానికి నీరు ఎంతో అవసరం. మన...

    Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు తాగితే లాభమా? నష్టమా?

    Drink Warm Water : ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) గోరు...

    Drinking Water : ఇవి తిన్న వెంటనే నీళ్లు తాగితే అనర్థాలే

    Drinking Water: మనం బతకడానికి తింటాం. కానీ కొందరు తినడానికి బతుకుతారు....