27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Benefits of sex : రోజు శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

    Date:

    benefits of sex
    benefits of sex

    Benefits of sex : శృంగారం ఆరోగ్యానికి మంచిదే. ఒత్తిడిని తగ్గించుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మసు ప్రశాంతంగా ఉంచడంలో శృంగారం దోహదపడుతుంది. హార్మోన్లను రిలీజ్ చేయడంలో కూడా ఇది సాయపడుతుంది. ఇలా దీని వల్ల మనకు సంతోషం వెల్లివిరుస్తుంది. జీవితంలో మంచి ఉత్సాహం రేకెత్తడానికి కూడా ఇదే సాయపడుతుందనడంలో సందేహం లేదు.

    శృంగారంలో జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య కరమైన అలవాట్లు ప్రమాదాలు తెస్తాయి. అందుకే సురక్షితమైన పద్ధతులు పాటిస్తేనే లైంగికంగా ఎలాంటి సమస్యలు రావు. లేదంటే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకరి కంటే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటే లైంగిక సంక్రమణ వ్యాధులు వస్తాయి. అందుకే జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు.

    శృంగారంలో పాల్గొనడం ద్వారా మంచి హార్మోన్లు విడుదల అవుతాయి. ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయి. అందుకే రోజు శృంగారంలో పాల్గొంటే మంచిదే. శృంగారం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎన్నో రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు.

    శృంగారం వల్ల గుండెకు కూడా మేలు కలుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయట పడొచ్చు. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే గుండె జబ్బులకు అవకాశం ఉండదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సంభోగంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యభోగం కలుగుతుంది. ఇదో రకమైన వ్యాయామంగా కూడా చెప్పడం గమనార్హం

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madras High Court: వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించలేం.. హైకోర్టు తీర్పు..

    Madras High Court:  లైంగిక వేధింపులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు మరోసారి...

    Motu sarasam : ఇదేమి మోటు సరసం మావా.. ముద్దు పెట్టుకున్నందుకు భర్త ఆ పార్ట్ కొరికేసిన భార్య

    Motu sarasam : ధర్మ, అర్థ, కామాలలో భార్య తోడును విడిచిపెట్టద్దు...

    Romance : తనలో సగం వయసున్న అమ్మాయితో రోమాన్స్.. తట్టుకోలేక పెదవి కొరికిన హీరో..

    Romance : సినిమాల్లో ప్రస్తుతం రోమాన్స్ సీన్లు, లిప్ లాక్ సీన్లు...