36.5 C
India
Friday, April 10, 2026
More

    Ginger Tea: అల్లం టీ తాగితే అనర్థాలే తెలుసా?

    Date:

    ginger tea
    ginger tea

    తెల్లవారు నిద్ర లేచిన వెంటనే టీ తాగడం అలవాటు. టీ తాగనిదే కొందరికి దినచర్య  కూడా మొదలు కాదు. ఈ నేపథ్యంలో టీ తాగడం వల్ల వచ్చే ఇబ్బందులు ఎవరు పట్టించుకోరు. జిహ్వ చాపల్యం కోసం తాపత్రయ పడుతుంటారు. కానీ అల్లం టీ తాగితే లాభాలుంటాయని నమ్మేవారు చాలా మంది అల్లం టీ తాగాలని తహతహలాడుతుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు పది టీలన్నా తాగుతారు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుందని మాత్రం తెలుసుకోరు.

    ఎంత బంగారు కత్తి అయితే మాత్రం మెడ కోసుకుంటామా? అల్లం మంచిదని ఎక్కువగా తాగితే అనర్థాలే వస్తాయి. కానీ ఎవరు కూడా లెక్క చేయడం లేదు. అల్లం టీ కదాని అధికసార్లు తాగుతూ అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లం టీని తాగడం మంచిదని చెబుతున్నారు. కానీ అందులో ఉండే నష్టాలను ఎవరు కూడా అంతగా పట్టించుకోవడం లేదు.

    అల్లంలో టీలో యాంటీ ప్లేట్లెట్స్ ఉంటాయి. దీంతో గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి. కొంత మంది టీలో మిరాయలు, లవంగాలు, మసాలా దినుసులు వేసుకుని తాగుతుంటారు. దీంతో కూడా ఇబ్బందులు వస్తాయి. అల్లం తక్కువ పరిమాణంలో తాగితేనే మనకు లాభాలుంటాయి. కానీ అధిక మొత్తంలో అల్లం వేసుకుని తాగితే మన ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముంది.

    Ginger Tea అధికంగా తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అల్లం టీ తాగడం వల్ల గుండెల్లో మంట, కడుపులో నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. జీర్ణం కోశ వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంటుంది. దీంతో అల్లం టీని అధికంగా తీసుకోకూడదు. దీని వల్ల కలిగే నష్టాలను గమనించుకుని దానికి దూరంగా ఉండటమే మంచిది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related