39.4 C
India
Saturday, June 6, 2026
More

    Alluri District : వందేళ్ల మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్

    Date:

    Alluri District
    Alluri District

    Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం పెదబాయలు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వందేళ్లు నిండిన మాజీ ఎంపీపీని ఎత్తుకున్నారు. పెదబయలు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటన సందర్భంగా జామిగూడ పంచాయతీ గుంజివాడకు వెళ్లారు.

    ఆ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ జర్సింగి బాలంనాయుడికి కొద్ది నెలల కిందటే వందేళ్లు పూర్తయ్యాయని తెలుసుకున్నారు. ఆయనను పిలపించుకొన్న కలెక్టర్ దినేష్ కొంతసేపు ముచ్చటించారు. అంతేగాక బాలంనాయుడిని ఎత్తుకొని అభినందించారు. ఇన్నేళ్లు ప్రజా జీవితంలో ఉండి మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keshineni : విజయవాడలో కేశినేని సోదరుల పంజా.. మధ్యలో కొలికపూడి!

    Keshineni : విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేశినేని సోదరుల మధ్య జరుగుతున్న...

    Bharati Cements : ఆ ఒక్కడు దొరికితే భారతి సిమెంట్స్ సీజ్ ?

    Bharati Cements : గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు, వైఎస్...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...

    16th Finance Commission : ఏపీకి ఎన్ని నిధులొస్తాయి.. 16వ ఆర్థిక సంఘం కీలక పర్యటన

    16th Finance Commission : ఆంధ్రప్రదేశ్‌లో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఏప్రిల్...