Kiara Advani : ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ షో ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక్కో భామ ఒక్కో హాట్ షోతో కుర్రకారుల మతులు పోగొట్టేస్తున్నారు. వీరి అందాల విందుకు యూత్ అంతా ఫిదా అవుతున్నారు.. మరీ ముఖ్యంగా బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలు తమ అందాలను ఏ రేంజ్ లో ఆరబోస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
ఇక ఈ మధ్య పెళ్లి తర్వాత కూడా ఎవ్వరూ తగ్గకుండా అందాల ట్రీట్ ఇస్తున్నారు. మరి బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరైన కియారా అద్వానీ బిటౌన్ లో ఫుల్ ఫామ్ తో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది.. ఈమె బాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి..
మన తెలుగులో కూడా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. మహేష్, రామ్ చరణ్ లతో నటించి ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే ఈ బ్యూటీ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తుంది.. ఇదిలా ఉండగా సినిమాలు చేస్తూనే ఈ భామ సోషల్ మాధ్యమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది..
తాజాగా ఈ భామ హాట్ షో తో కేక పెట్టిస్తుంది. ఉల్లిపొర లాంటి డ్రెస్ లో ఎద అందాలతో కవ్విస్తున్న ఈ బ్యూటీ తాజా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ గ్లామర్ ట్రీట్ కు ఫ్యాన్స్ నుండి మంచి స్పందన వస్తుంది.. ఇటీవలే కియారా సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి తర్వాత కూడా ఈ భామ అందాల కవ్వింపు ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.
View this post on Instagram