Shriya Glamour : సీనియర్ హీరోయిన్ శ్రియ రోజు రోజుకూ బక్కచిక్కిపోతోంది. సైజ్ జీరో అందాల కోసం పరితపిస్తోంది. పెళ్లి అయి కూతురు పుట్టిన తర్వాత కూడా ఆమె ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. ఇప్పటికీ తాను కుర్ర హీరోయిన్లకు పోటీ అంటోంది. ఎందుకంటే ఆమె ఆరబోస్తున్న అందాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయనుకోండి. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కు ఈ మాత్రం చూపించాల్సిందే. వాస్తవానికి ఆమె ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతోంది.
కానీ ఇంకా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారంతా ఇప్పుడు ఇండస్ట్రీలోనే లేకుండా పోయారు. కానీ ఇప్పటికీ శ్రియకు వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ లో దశాబ్దానికి పైగానే టాప్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో శ్రియ శరన్ ఒకరు.. ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.
ఇరవై ఏళ్ల క్రితం ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అందరు స్టార్ హీరోలతో ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ఇక రష్యా క్రీడాకారుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఆమెకు ఓ కూతురు కూడా పుట్టింది. ఇప్పుడు వరుసగా అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది.
తాజాగా ఈమె మరోసారి ఫోటో షూట్ చేయగా ఆ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అమ్మడి అందం చూపు తిప్పనివ్వడం లేదు. ఇందులోఆ మె జబ్బల మీద నుంచి డ్రెస్ జారిపోతోంది. అయినా సరే పర్లేదంటూ హాట్ హాట్ గా అందాలను చూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ. మరి ఇంత ఘాటుగా చూపించిన తర్వాత మీరు ఎందకు చూడొద్దు.. చూసేయండి.
View this post on Instagram