Suicide attempt : గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి ఆరున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.
ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన చెందిన శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు కైలాసం ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువర్గాలను పోలీసులు విచారణ చేస్తున్నారు.
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2023