16.3 C
India
Sunday, December 7, 2025
More

     Heroine Viral Pics : స్నానం చేస్తున్న ఫిక్ పోస్టు చేసిన హిరోయిన్.. వారెవ్వా అంటూ ఫిదా అవుతున్న నెటిజన్లు

    Date:

    Heroine Viral Pics
    Heroine Viral Pics

    Heroine Viral Pics : సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడంలో ప్రణీత ఒకరు. హీరోయిన్‌గా ఆరంభంలోనే ఎంతో పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ తో కూడా అత్తారింటికి దారేది సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఇటీవల ఈ అమ్మడుకు సినిమా ఆఫర్లు తగ్గినా.. ప్రస్తుతం కొన్ని టీవీ షోలల్లో మాత్రం జడ్జిగా వ్యవహరిస్తోంది.

    ప్రణీత మొదట కన్నడ మూవీతోనే సినిమాల్లో ఆరంగ్రేటం చేసింది. పోర్కి అనే కన్నడ మూవీలో అవకాశం కొట్టేసింది. తర్వాత తెలుగులో ఎంపిల్లో ఏం పిల్లడో అనే మూవీలో అవకాశం దక్కించుకుంది. అనంతరం రభస, అత్తారింటికి దారేది, బ్రహ్మత్సవం లాంటి పెద్ద సినిమాల్లో చాన్స్ లు కొట్టేసింది.

    హిందీ, తెలుగు, తమిళ, కన్నడ మూవీల్లో నటించి మెప్పించింది. ప్రణీత బాలీవుడ్ లో  ‘హంగామా 2’, ‘భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా’  చిత్రాల్లో నటించింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ నితీన్ రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021 లో వీరి పెళ్లి జరిగింది.  ఈమె ఓ కూతురుకు జన్మనిచ్చింది. అయినా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. రమణ అవతార అనే కన్నడ మూవీతో పాటు మలయాళ మూవీలో నటిస్తోంది. దీంతో పాటు ఢీ షోలో జడ్జిగా చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది.

    ప్రణీత మొదట్లో చాలా పద్ధతైన క్యారెక్టర్లు చేసింది. గ్లామర్ డోస్ లేకుండా తెలుగింటి అమ్మాయిగా చక్కగా కనిపించిన అమ్మడు. సోషల్ మీడియాలో మాత్రం హద్దులు దాటి మితిమీరన గ్లామర్ షో తో రెచ్చగొడుతోంది. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆమె పెట్టిన ఓ ఫిక్ తెగ వైరల్ అవుతోంది. బాట్ టబ్ లో స్నానం చేస్తూ మొత్తం శరీరాన్ని నురగ కప్పేసిన ఫొటో షేర్ చేసింది. దీంతో ఇదేంటి ప్రణీత ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తుందా అని అందరూ ఆశ్యర్యపోతున్నారు. బాత్ టబ్ లాంటి మరిన్ని ఫొటోలు షేర్ చేస్తే చూడాలని కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Star heroine : రెండో బిడ్డ ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్

    Star heroine Pranitha : తెలుగు చిత్ర పరిశ్రమలో నటి ప్రణీత...

    Pranitha Beautiful Look : టాప్ లెస్ లో హీట్ పెంచేసిన ప్రణీత.. ముందరి పరువాలతో రచ్చ..!

    Pranitha Beautiful Look : ప్రణీత ఈ నడుమ మళ్లీ హాట్ హాట్...