33.4 C
India
Wednesday, May 21, 2025
More

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్పు చరిత్రలో ఒక్క సారి అలా జరగలేదు.. ఇండియా కే అవకాశాలు ఎక్కువ

    Date:

    T20 World Cup
    T20 World Cup

    T20 World Cup Final : టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే 2007 లో ప్రారంభం అయిన ఈ టోర్నీలో మొదటి సారి ఇండియా పాక్ పై నెగ్గి ప్రపంచ కప్ విజేత గా నిలిచింది. అయితే ప్రతి సారి జరిగిన ఫైనల్ లలో  వేరే వేరే జట్లు తలపడటం జరుగుతోంది.

    2007 లో ఇండియా vs పాక్ ఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్నాయి. 2009 లో పాక్ vs శ్రీలంక, 2010 లో ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా 2012 లో వెస్టిండీస్ vs శ్రీలంక,2014 లో ఇండియా vs శ్రీలంక, 2106 లో వెస్టిండీస్ ఇంగ్లండ్ తల పడ గా వెస్టిండీస్ నెగ్గింది.

    2021లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పాల్గొన్నగా ఆస్ట్రేలియా విజయం సాధించింది. 2022 లో ఇంగ్లండ్ vs పాక్ ఫైనల్ మ్యాచ్ ఆడగా ఇంగ్లండ్ విశ్వ విజేత గా నిలిచింది.ప్రస్తుతం ఇండియా vs సౌత్ ఆఫ్రికా రెండు ఫైనల్ చేరాయి.

    కాగా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.ఈ విజయం తో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని కోరుకుంటున్నారు ఈసారి ఏ విధంగా చూసినా ఇండియాదే కప్ప అని  అర్థం అయిపోతుంది మొదటినుంచి బొమ్రా బౌలింగ్లో ఫామ్ లో ఉండటం కుల్దీప్ వికెట్స్ తీస్తూ ఉండడం రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం అన్ని కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.

    కానీ ఇండియా వరుస గా ఫైనల్ చేరుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నా  ఫైనల్ గెలిచి కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ప్రపంచ కప్పు ని గిఫ్ట్ గా ఇవ్వాలని టీం ఇండియా ఆటగాళ్లు అనుకుంటున్నారు. కోట్లాది ఆశలు  మోస్తున్న ఇండియా ఆటగాళ్ల కు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hardik Pandya : తొలి టీ20లో హార్దిక్ పాండ్యా ఆటిట్యూడ్.. నోరెళ్ల బెట్టిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్

    Hardik Pandya : ఆదివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20...

    Rohit Sharma : రోహిత్ శర్మ ఆ పని చేయకుంటే.. ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచేదే కాదు

    Rohit Sharma : రోహిత్ శర్మ సారథ్యంలో 2024 టీ 20...

    Rohit Sharma: ఆ ముగ్గురి వల్లే టీ 20 ప్రపంచ కప్ గెలిచాం

    Rohit Sharma: క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత టెస్టు, వన్డే...

    India Vs Zimbabwe : కుర్రాళ్లకు పరీక్ష.. జింబాబ్వేతో ఆడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

    India Vs Zimbabwe : టీ-20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని...