30.6 C
India
Monday, May 12, 2025
More

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Date:

    Nellore
    Nellore

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో కారులోని ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన వ్యక్తులు కారులో నెల్లూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డును దాటే క్రమంలో పెద్దపులి అటుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పెద్దపులిని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పులి కాళ్లకు తీవ్ర గాయాలైనప్పటికీ అడవిలోకి పరుగులు తీసిందని అన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్యంసమైంది.

    మర్రిపాడు మండలం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపులి సంచరిస్తోందన్న వార్తతో మర్రిపాడు మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. పెద్దపులి కోసం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడతామని వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    cheetah : చిరుత కాదు.. మియాపూర్ వాసులు భయపడొద్దు

    cheetah : మియాపూర్ లో చిరుత పులి సంచారం అంటూ జరిగిన...

    Car accident : బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. ఇద్దరు యువతులు మృతి

    BMW car accident : మధ్యప్రదేశ్ లో ఓ దారుణ ఘటన...

    Brutal murder : నెల్లూరులో రౌడీషీటర్ దారుణ హత్య

    Brutal murder  : ఏపీ నెల్లూరులో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు...

    B.Tech Student : తాగి కారు నడిపిన బీటెక్ విద్యార్థి.. ఏ ప్రమాదానికి గురయ్యాడో తెలుసా?

    B.Tech Student : పుణెలో పోర్షే కారు ప్రమాదం ఇంకా కండ్ల...