Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు!
-ఫ్రాన్స్‌లో 109 మంది వీఐపీలు ఉన్నారు!
-జపాన్‌లో 125 మంది వీఐపీలు ఉన్నారు!
-జర్మనీలో 142 మంది వీఐపీ లు ఉన్నారు!
– USAలో 252!
– రష్యాలో 312!
-*చైనాలో మొత్తం వీఐపీల సంఖ్య 435!
*భారతదేశంలో మొత్తం VIP ల సంఖ్య 1,79,092!
భారత్ లో వీఐపీల సంఖ్య, వారి కోసం చేస్తున్న ఖర్చు పెరిగిపోతోంది. ఇతర దేశాల్లో వందల్లో ఉంటే మన దేశంలో లక్షల్లో ఉన్న పరిస్థితి నెలకొంది. భారత ప్రభుత్వం వీరందరికీ 4 చొప్పున సెక్యూరిటీ గార్డ్స్ మరియు గన్ మెన్స్ ను ఫ్లైట్ బిల్లులను, విదేశీ ప్రయాణం, జల్సాల కోసం వెకేషన్, ఉచిత రవాణా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత ఫోన్, ఉచిత గ్యాస్, అధికార నివాసానికి ఒక క్వార్టర్ , ఆఫీస్ నిర్వాహణకు ఒక క్వార్టర్ PS ఒక్కరు, PA ఒక్కరు, OSD ఒక్కరు, COOK ఒక్కరు, ఇద్దరు అటెండర్స్, క్యాంటీన్లలో రాయితీతో కూడిన అధిక నాణ్యత గల ఆహారం కోసం ప్రభుత్వం చెల్లించే బిల్లులను ఊహించుకోండి! ఈ సొమ్ము అంతా ఎవరిది? ఎవరి సొమ్మును ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు?
ఈ సంఖ్యను దేశంలోని 29 రాష్ట్రాలలో కలిపి 290 కంటే తక్కువకు తగ్గించడం అత్యవసరం మరియు ఇది మన దేశానికి ఉత్తమమైన సంస్కరణ!
ఈ దేశంలోని సామాన్య ప్రజల కోసం ఖర్చు చేయవలసిన విలువైన జాతీయ వనరులను వృథా చేస్తున్న రాజకీయ నాయకుల నైజాన్ని ఎండగట్టండి!
ఈ హాస్యాస్పదమైన అసంబద్ధతకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని రూపొందించడానికి షేర్ చేయండి!
ఈ వాస్తవాన్ని వ్యాప్తి చేసి మీ నైతిక బాధ్యతను నిర్వర్తించలేరా?