30.7 C
India
Wednesday, February 18, 2026
More

    HIV Injection : హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది.. ట్రయల్స్ విజయవంతం

    Date:

    HIV Injection
    HIV Injection

    HIV Injection : హెచ్ఐవీ చికిత్స కోసం చాలా కాలంగా జరుగుతున్న పరిశోధనలు ఓ కొలిక్కివచ్చాయి. హెచ్ఐవీ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. లెనకపవిర్ ఇంజెక్షన్ ఏడాదికి రెండు సార్లు చేస్తే పూర్తి రక్షణ లభిస్తోందని క్లినికల్ స్టడీస్ లో వెల్లడైంది.

    హెచ్ఐవీ చికిత్సలో లెనకపవిర్ ఇంజక్షన్ మంచి ఫలితాలనిస్తోందని దక్షిణాఫ్రికా, ఉగాండాల్లో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. ప్రస్తుతం ఇస్తున్న ట్యాబ్లెట్స్ కంటే లెనకపవిర్ ఇంజక్షన్ మెరుగ్గా పనిచేస్తున్నట్లుగా పరీక్షల్లో తేలింది. హెచ్ఐవీ వైరస్2 లోని జన్యు పదార్థం, ఎంజైమ్స్కు రక్షణ కల్పించే క్యాప్రైడ్ కవచాన్ని లెకపవిర్ ఇంజక్షన్ టార్గెట్ చేస్తుంది. తాజాగా, 16-25 ఏళ్ల యువతులపై ట్రయల్స్ జరిపారు. వారికి లెన్ఎల్ఏ మందును ఆరు నెలలకు ఓసారి రెండు సార్లు ఇచ్చారు. ఇంజక్షన్ పనితీరును ట్రవాడా, డెస్కోవీ ట్యాబ్లెట్లతో పోల్చి చూశారు. ఈ ఇంజక్షన్ తీసుకున్న 213 మంది మహిళల్లో ఒక్కరకి కూడా హెచ్ఐవీ సోకలేదని వెల్లడైంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    HIV/AIDS : ఎయిడ్స్ రోగులకు శుభవార్త.. ఇక దిగులుపడాల్సిన అవసరం లేదు..

    HIV/AIDS : యావత్తు ప్రపంచం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న...

    HIV vaccine : ఇక మీదట ఎయిడ్స్ రాకుండా అడ్డుకోవచ్చు.. హెచ్ ఐవీకి వ్యాక్సిన్ వచ్చేసిందోచ్

     HIV vaccine : ఎయిడ్స్ అనేది ప్రపంచ దేశాలను  భయపెడుతున్న వ్యాధి....