26.5 C
India
Tuesday, October 8, 2024
More

    Catholic Church : భారతదేశంలో అతిపెద్ద భూ యజమాని ఎవరో తెలుసా..?

    Date:

    Catholic Church
    Catholic Church

    Catholic Church : భారత దేశంలో అతిపెద్ద భూ యజమాని తెలుసా..?  భారత ప్రభుత్వం తర్వాత దేశంలో రెండో అతిపెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా నిలిచింది. 2021 ఫిబ్రవరి నాటికి ఈ సంస్థ ఆధీనంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 17.29 కోట్ల ఎకరాల భూమి కలిగి ఉంది. వీటిలో 2012 నాటికే 2,457 ఆస్పత్రులు, 240 మెడికల్/నర్సింగ్ కాలేజీలు, 28 సాధారణ కళాశాలలు, 5 ఇంజనీరింత్ కళాశాలలు, 3,765 మాధ్యమిక పాఠశాలలు, 7,319 ప్రాథమిక పాఠశాలలు, 3,187 నర్సరీ పాఠశాలలు మొత్తానికి 14వేలకు పైగా స్కూళ్లు, చర్చిలు, ఇతర సంస్థలు ఉన్నాయి.  బ్రిటిష్ పాలనలో ‘ఇండియన్ చర్చ్ యాక్ట్’ ప్రకారం ఈ సంస్థకు భారీగా భూములు సమకూరాయి.

    బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భూమి మంజూరుల గుర్తింపునకు సంబంధించి 1965లో ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ హోల్డింగ్ ల చట్టబద్ధతపై చట్టపరమైన సవాళ్లను పాటించకపోవడం మరియు కొనసాగుతున్న చట్టపరమైన సవాళ్ల కారణంగా పరిష్కరించని వివాదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా, చట్టపరమైన పరిశీలనను ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ ఆస్తులు భారతదేశం యొక్క మతపరమైన ప్రకృతి దృశ్యంలో అంతర్భాగంగా ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    Monkey : హృదయవిదారకం.. తల్లి చనిపోయిందని తెలియక తన పై పడి లేపుతున్న కోతి

    Mother Monkey Died : ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Monkey : హృదయవిదారకం.. తల్లి చనిపోయిందని తెలియక తన పై పడి లేపుతున్న కోతి

    Mother Monkey Died : ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది...

    Arasavalli : అరసవల్లిలో రెండో రోజు మూలవిరాట్టును తాకిన సూర్యకిరణాలు

    Arasavalli : అరసవల్లిలో వరుసగా రెండో రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి...

    Everything Kalthi : సర్వం కల్తీమయం.. లడ్డూ విషయంలో ఆందోళన మంచిదే..

    Everything Kalthi : లడ్డూ విషయంలో ఆందోళన చాలా మంచిదే. కానీ...

    Crime News : రేపిస్ట్ వేటలో 200 మంది పోలీసులు, డ్రోన్ కెమెరా

    Crime News Hunt for Rapist : మధ్యప్రదేశ్ లోని హర్దా...