Paralysis ఈ రోజుల్లో యాభై ఏళ్లు దాటాయంటే అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. షుగర్, బీపీ, థైరాయిడ్, గుండెపోటు, పక్షవాతం తదితర జబ్బులు కాచుకుని కూర్చుకుంటున్నాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇవి చుట్టుముట్టి మన ప్రాణాలే పోయేందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం రోగాలు రాని సమాజం కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
మొదట మనం తీసుకునే ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఏది పడితే అది ఎలా పడితే అలా తినడం వల్ల అనర్థాలు వస్తాయి. మనం తినే ఆహారం మనకు మంచి లాభాలు తెచ్చేదిగా ఉండాలి. లేకపోతే మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా వ్యాధుల ప్రభావం అధికమవుతుంది. దీంతో మందులు వాడకం కూడా పెరుగుతుంది. దీని వల్ల మన శరీరమే దెబ్బ తింటుంది.
మన మెదడులో రక్తం గడ్డకడితే రక్తసరఫరా సక్రమంగా జరగదు. దీంతో పెరాల్సిస్ అంటే పక్షవాతం వస్తుంది. పక్షవాతం వస్తే ఇక ఆస్పత్రికి వెళ్లడమే ముఖ్యం. మెదడు నరాలు దెబ్బతినడంతో ఏది గుర్తుకు ఉండదు. అచ్చం పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. మన రక్తసరఫరా మెరుగుగా ఉండకపోతే ఇబ్బందులే వస్తాయి. అందుకే పక్షవాతం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే బెటర్.
పక్షవాతానికి ఆయుర్వేదంలో కూడా చాలా రకాల మందులున్నాయి. చెట్ల పసర్లు వాడితే కూడా వ్యాధి అదుపులోకి వస్తుంది. పక్షవాతం వచ్చిన వారు ఒత్తిడికి గురి కావద్దు. పెరాల్సిస్ వచ్చిన వారికి త్వరగా చికిత్స చేస్తే నియంత్రణలోకి వస్తుంది. మనం తక్షణమే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే పక్షవాతం తగ్గుతుంది. పక్షవాతం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
సంకుపాషాణాన్ని కట్టుకోవాలి. వంద గ్రాములు సురేఖాహారం, వంద గ్రాముల గురివిందల పొడి, వంద గ్రాములు పటిక, నవాబుషాను కలుపుకుని వంద గ్రాములు బ్రహ్మజెముడు పాలను కలుపుకుని పది గంటల పాటు చిన్న మంటపై ఉంచితే ఒక కట్టు లాంటిది వస్తుంది. దీన్ని వాడుకుంటే మనకు పక్షవాతం దూరం అవుతుంది. ఇలా ఏడు రోజులు బియ్యం గింజ అంత తింటే పక్షవాతం తగ్తుతుంది.