
Pawan Kalyan and Mahesh Babu : పవన్, మహేష్ లను పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ ఆసక్తి చూపించాడు. కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇద్దరు హీరోలకు న్యాయం చేయాలేమనే ఉద్దేశ్యంతో ఆ స్టోరీని పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈ ఇద్దరు హీరోలకి బాగా క్లోజ్ అయిన త్రివిక్రమ్ ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నాడు. దానికి ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి అది కార్యరూపం అయితే దాల్చలేదు. ఒకవేళ ఆ సినిమా కనుక వచ్చి ఉంటే ఇండస్ట్రీలో ఉన్న ఏ రికార్డు కూడా మిగిలి ఉండేది కాదు. ఈ మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ భారీ విజయాన్ని సాధించేవాడు…