34.7 C
India
Friday, April 10, 2026
More

    కేఎల్ రాహుల్ స్థానంలో రానున్న నెం.1 ప్లేయర్.. ఎవరంటే?

    Date:

    Rahul-surya
    Rahul-surya

    ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్న ప్రీమియర్ లీగ్ -2023 ముగిసిన వెంటనే ఇండియా క్రికెట్ జట్టు ఇంగ్లండ్ టూర్ కు వెళ్లనుంది. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఇంగ్లాండ్ లోని ఓవల్ లో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడుతుంది. అయితే ఈ మెగా ఫైట్ కు వెళ్లబోయే ముందు టీమిండియాలోని ఆటగాళ్లు గాయాలతో సతమతం అవుతున్నారు.

    ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా హాట్ ఫెవరేట్. ఇందులో వరుసగా రెండు సార్లు భారత్ ఫైనల్ వరకూ వెళ్లింది. అయితే ఇందులో గతేడాది న్యూజిలాండ్ తో ఆడి ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ దఫా ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుతో తాడోపేడో తెల్చుకోనుంది. అయితే ఇప్పటికే జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇందులో కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్ గాయాలతో బాధపడుతున్నారు. వీరిలో ప్రతి ఒక్కరి స్థానంలో మరో స్టార్ ఆటగాడు రీప్లేస్ లో ఉన్నాడు. ఇది కొంత టీమిండయాకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.

    ప్రారంభ టెస్ట్ మ్యాచ్ లోనే అంతగా ప్రతిభ చూపని సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే ఇంగ్లండ్ టూర్ లో సూర్యకుమార్ యాదవ్ ను సెలక్టర్లు చేర్చలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడిన టెస్ట్ లో ఆయన పేలవమైన ప్రదర్శన చూపడంతో సెలక్టర్లు ఆయనను పక్కన పెట్టారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ గాయాలతో ఆస్ట్రేలియాతో టెస్ట్ ఛాంపియన్ షిప్ కు దూరమైతే ఆ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే సూర్య టీ-20లో వరల్డ్ నెం. 1 అన్న విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KL Rahul : కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా? ఇన్ స్టా  పోస్ట్ వైరల్

    KL Rahul : టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్...

    KL Rahul Post Viral : ‘స్టిల్ హర్ట్స్’ కేఎల్ రాహుల్ పోస్ట్ వైరల్..

    KL Rahul Post Viral : గెలుపు, ఓటములు దైవాదీనాలు. భారత్...

    Rohit Sharma : అభిమానుల మనసు గెలుచుకున్న రోహిత్ (వీడియో)

    Rohit Sharma Won the Hearts of Fans : ఆస్ట్రేలియాతో...

    Asia Cup : ‘ఆసియా కప్’ తొలి రెండు మ్యాచ్ లకు స్టార్ ఆటగాడు దూరం.. కారణం ఏంటంటే?

    Asia Cup : ఆసియా కప్ ప్రారంభానికి ముందే ఇండియా జట్టుకు...