
porn star Died : బ్రెజిల్ పోర్న్ స్టార్ అన్నా బిట్రిజ్ పెరీరా (అన్నా పోలీ) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు సహ నటులతో పోర్న్ ఫిల్మ్ షూటింగ్ ముగిశాక ఈ 27 ఏళ్ల నటి బిల్డింగ్ నుంచి కింద పడినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఇద్దరు సహ నటులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో కుట్ర ఉందనే కోణంలో విచారిస్తున్నారు.






