23.8 C
India
Wednesday, August 12, 2026
More

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Date:

    Prabhas
    Prabhas

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ సినిమా తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటారని అందరూ ఎదురుచూశారు. కానీ ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు వేల సంఖ్యలో పెళ్లి సంబంధాలు వచ్చాయట. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న క్రేజ్‌తో ఏకంగా 5000 మంది మహిళలు ఆయనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదనలు పంపారట. వారిలో కొంతమంది ప్రముఖ హీరోయిన్లు, పెద్ద వ్యాపారవేత్తల కుమార్తెలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? అసలు ఆయనకు పెళ్లి పట్ల ఆసక్తి ఉందా లేదా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం...

    Prabhas : ప్రభాస్ పక్కన హీరోయిన్.. జస్ట్ 20 లక్షలే.. మరో సినిమా చేయడానికి లేదు

    Prabhas Heroine : ప్రభాస్ ఇటీవల తన కొత్త సినిమా ఫౌజీని ప్రకటించిన...