38.7 C
India
Thursday, June 1, 2023
More

  Young Sister : చెల్లినే కడతేర్చిన అక్క.. ట్విస్ట్ ఏంటో తెలుసా?

  Date:

  young sister

  Young sister : మానవత్వం మంటగలుస్తోంది. అనుబంధాలకు కాలం చెల్లింది. బంధుత్వాలు బలాదూర్ అవుతున్నాయి. తమ సుఖమే ప్రధానంగా కాలం నడుస్తోంది. అనురాగాలు, ఆప్యాయతలు కానరావడం లేదు. ఫలితంగా ఓ అక్క తన చెల్లెలినే కడతేర్చింది. అమ్మలా చూసుకోవాల్సిన అక్కే కాటేసింది. ముక్కుపచ్చలారని చెల్లిని తిరిగిరాని లోకాలకు పంపించింది. అత్యంత హేయమైన ఈ ఘటన గురించి తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

  బిహార్ రాష్ట్రంలోని వైశాలి నగరంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. తల్లిదండ్రులతో కలిసి ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటున్నారు. పేరెంట్స్ వివాహానికి వెళ్లారు. ఇంట్లో అక్కాచెల్లెలు మాత్రమే ఉన్నారు. దీంతో అక్క(13) తన బాయ్ ఫ్రెండ్ ను పిలిపించుకుని ఎంజాయ్ చేసింది. దీన్ని చెల్లి (9)కళ్లారా చూసింది. దీంతో చెల్లి తన తల్లిదండ్రులకు చెబితే అల్లరి అవుతుందని భావించింది.

  చెల్లినే (Young sister) అంతం చేయాలని కుట్ర పన్నింది. దీనికి బాయ్ ఫ్రెండ్, మేనత్త సాయం తీసుకుంది. పథకం అమలు చేసింది. చెల్లిని చంపేసింది. శవాన్ని ఓ డబ్బాలో పెట్టింది. తరువాత వాసన వస్తుంది. కాళ్లు, చేతులు వేరు చేసి ఇంటి వెనుక పడేసింది. తల్లిదండ్రులు పెళ్లి నుంచి తిరిగి వచ్చి కూతురు ఏదని ఆరా తీయగా కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

  వారు వచ్చి హతురాలి కాల్ డేటా చెక్ చేశారు. అనుమానంతో అక్కను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం చెప్పింది. ఇంటి వెనకాల గుర్తుపట్టలేని విధంగా పడి ఉన్న శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అక్క, ప్రియుడు, మేనత్త ముగ్గురిని అరెస్టు చేశారు. అక్కను జువైనల్ హోమ్ కు తరలించారు. ప్రియుడు, మేనత్తను రిమాండ్ కు పంపించారు.

  Share post:

  More like this
  Related

  మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

    ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

  ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

    మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

  మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

  మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

  సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  మత్తు ఇచ్చి కోరిక తీర్చుకొని.. ఆ కామాంధుడికి ఆస్ట్రేలియా కోర్టు గట్టి శిక్ష

  అతనో మృగం.. యువతులకు మాయ మాటలు చెప్పి వంచిస్తాడు. అబద్దాలు చెప్తూ...

  బ్రేకింగ్ : విజయ్ సేతుపతి షూటింగ్ లో ప్రమాదం

  తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న '' విడుదలై ''...

  సల్మాన్ ఖాన్ ఓ సైకో అంటున్న హీరోయిన్

  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక సైకో అంటూ సంచలన...