38.7 C
India
Thursday, June 1, 2023
More

  Nagababu : నాగబాబు కారణంగానే ఆ స్టార్ కమెడియన్ తాగుబోతు అయ్యారట.. ఎవరో తెలుసా?

  Date:

  Nagababu
  Nagababu
  Nagababu : మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాణించి ఈ స్థాయికి చేరుకున్నారు.. అందుకే ఈయన ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఈయన తర్వాత మెగా కుటుంబం నుండి 10 మంది వరకు ఇండస్ట్రీ లోకి వచ్చారు.. ఇప్పటికే వారంతా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
  మెగా బ్రదర్స్ గా నాగబాబు కూడా ఇలానే వచ్చారు.. అయితే నాగబాబు మినహా మిగతా వారంతా హీరోలుగా రాణిస్తున్నారు.. నాగబాబు మాత్రం హీరోగా సక్సెస్ కాలేక పోయారు. దీంతో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు.
  మరి అలాంటి మెగా బ్రదర్ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ కమెడియన్ తాగుబోతుగా మారారని తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.. నాగబాబు వల్ల ఒక కమెడియన్ తాగుబోతుగా మారడం ఏంటి? అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ కు కూడా మంచి గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే..
  అల్లు రామలింగయ్య, రేలంగి వంటి కమెడియన్స్ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యారో చెప్పాల్సిన పని లేదు.. మళ్ళీ ఆ రేంజ్ గుర్తింపు పొందిన వారు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ.. వీరు చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ఎమ్మెస్ నారాయణ అయితే ఏడాదికి 40 సినిమాల్లో నటించారు. ఆయన మరణించే వరకు ఈయన నటిస్తూనే ఉన్నారు.
  ఎమ్మెస్ నారాయణ ఎక్కువగా తాగుబోతు పాత్రల్లోనే నటించారు.. అయితే ఈయన మొదటిసారి తాగుబోతుగా నటించిన చిత్రం మాత్రం నాగబాబు హీరోగా వచ్చిన రుక్మిణి అనే సినిమాలో.. ఇక అప్పటి నుండి ఈయనకు అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయి.. నాగబాబు పట్టుబట్టి మరీ ఈ పాత్రలో ఈయన కరెక్ట్ గా సెట్ అవుతారు అని చేయించారట.. ఎమ్మెస్ నారాయణ అలానే మెప్పించి స్టార్ కమెడియన్ గా అయ్యారు..

  Share post:

  More like this
  Related

  మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

    ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

  ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

    మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

  మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

  మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

  సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  నాగబాబు కు కాసులు కురిపించిన ఆరంజ్ రీ రిలీజ్

  తెలుగు సినిమా పరిశ్రమలో రీ రిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల...

  నిహారిక విడాకులు తీసుకోనుందా ?

  మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోనుందా ? ఇప్పుడు ఇదే సోషల్...

  1000 కోట్ల ప్యాకేజ్ పై నాగబాబు ఆగ్రహం

  పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 కోట్ల ప్యాకేజ్...