29.8 C
India
Wednesday, May 21, 2025
More

    Star Heroine Injured : షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన స్టార్‌ హీరోయిన్‌.. ఎలా జరిగిందంటే?

    Date:

    Star Heroine Injured
    Star Heroine Injured

    Star Heroine Injured : నటి ప్రియాంక చోప్రా గాయపడింది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది బ్లఫ్‌’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా గాయపడినట్లు ప్రియాంక స్వయంగా వెల్లడించింది. ఆమె గాయాలతో ఉన్న ఫొటోలను ఇన్‌ స్టా స్టోరీలో షేర్‌ చేసుకుంది. ‘వృత్తి పరమైన జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు’ అంటూ గాయపడిన ఫొటోలను ప్రియాంక తన ఫ్యాన్స్ తో పంచుకుంది.

    ముఖం, మెడ, పెదవిపై గాయాలైనట్లు ఫొటోలు పరిశీలిస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక బాగానే ఉందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ప్రియాంకకు గాయం అయిన వెంటనే చిత్ర బృందం షూటింగ్‌ను నిలిపివేసింది. అనంతరం చికిత్స కోసం ఆమెను సిడ్నీకి తరలించగా, అక్కడ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.

    ‘ది బ్లఫ్’ చిత్రాన్ని ఫ్రాంక్‌ ఇ ఫ్లవర్‌ తెరెక్కిస్తున్నారు. ‘అవెంజర్స్‌’ లాంటి భారీ చిత్రాలను రూపొందించిన రుస్సో బ్రదర్స్‌ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూర్తి యాక్షన్ మూవీగా ‘ది బ్లఫ్‌’ ఉండబోతోంది. నిపుణుల పర్యవేక్షణలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ షూటింగ్ సమయంలోనే ప్రియాంక గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో పాటు ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ అనే మరో యాక్షన్‌ కామెడీ మూవీలో ప్రియాంక నటించనుంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత కొంత విరామం తీసుకోవాలని ప్రియాంక కోరుకుంటుందట. అయితే, అప్పటికే ‘ది బ్లఫ్‌’ మూవీకి కాల్షీట్స్‌ కేటాయించడంతో వెంటనే షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrunal :మరోసారి ర్యాంప్ వాక్ తో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

    Mrunal :సౌత్‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ రాణిస్తున్నది మృణాల్ ఠాకూర్. తన...

    Star heroine : పెళ్లయి 12ఏళ్ల తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్

    star heroine Radhika Apte : బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు...

    Star heroine : రెండో బిడ్డ ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్

    Star heroine Pranitha : తెలుగు చిత్ర పరిశ్రమలో నటి ప్రణీత...

    Star Heroine : 50 సెకన్ల యాడ్ కు రూ.5 కోట్లు.. తల్లైనా తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్

    Star Heroine : సినిమా హీరోయిన్లంటే మన జనాలకు విపరీతమైన పిచ్చి....