27.7 C
India
Saturday, May 17, 2025
More

    Kalki Movie : ‘కల్కి’ టికెట్లు విడుదల.. నిమిషాల్లో థియేటర్లు హౌస్ ఫుల్

    Date:

    Kalki Movie
    Kalki Movie

    Kalki Movie Tickets : ప్రభాస్ అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్న ‘కల్కి 2898AD’ టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. బుక్ మై షో, పేటీఎం టికెట్స్ లో ఆన్ లైన్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే బుకింగ్ మొదలైన నిమిషాల్లో చాలా థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

    ఈ సినిమాకు టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది. దీంతో ‘కల్కి 2898AD’ చిత్ర టికెట్ పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ ల్లో రూ.100 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ ‘కల్కి’ టికెట్ ధరలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Ashwin : అర్హద్ వార్సీకి నాగ్ అశ్విన్ సాఫ్ట్ కౌంటర్.. కానీ గట్టిగానే దించేశాడుగా?

    Nag Ashwin : ప్రస్తుతం దేశమంతా ఒకటే చర్చ. బాలీవుడ్ నటుడు...

    Kalki : కల్కి నుంచి మరో అప్ డేట్.. స్ట్రీమింగ్ డేట్ లాక్

    Kalki : ఇండియన్ సినిమా కీర్తిని ప్రపంచానికి చెప్పింది కల్కి 2898ఏడీ....

    Keerthy Suresh : కల్కిలో నా రోల్ ఇదే.. కానీ వద్దని చెప్పా : కీర్తి సురేష్

    Keerthy Suresh : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు...

    Prabhas: రెబల్ స్టార్ రాకతో .. యష్ తప్పుకున్నట్లేనా?

    Prabhas: సలార్, కల్కి సినిమాలతో జోరుమీదున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ...