25.9 C
India
Monday, December 15, 2025
More

    Top Heroine : ఒకప్పటి టాప్ హిరోయిన్.. నేడు సీరియల్సే గతి

    Date:

    Top Heroine
    Monica Castelino

    Top Heroine : సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి లక్ మారుతుందో తెలియదు. ఎవరూ టాప్ గేర్ లో దూసుకుపోతారో.. ఎవరూ చతికిలపడిపోతారో ఎవరికీ అర్థం కాదు. అయితే ఈ రంగుల ప్రపంచంలో తమకు అదృష్టం కలిసిరాక చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ గడిపేస్తుంటారు. మొదట్లో స్టార్ హిరోయిన్ అవుతామని అనుకున్న వారు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించుకుంటూ అలా కాలం వెళ్లదీసుకుంటారు.

    కొంతమంది మాత్రం ఓవర్ నైట్ స్టార్ అయిపోయి ఇండస్ట్రీనే ఏలుతుంటారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు. ఈ సామెత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వారికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అవకాశాలు వచ్చినపుడు దాన్ని రెండు చేతుల ఒడిసి పట్టుకుని ఎక్కువ సంపాదించుకునే మార్గాలను వెతుక్కోవాలి. లేకపోతే జీవితాంతం కష్టపడాల్సి వస్తోంది. అయితే కోలీవుడ్ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దు గుమ్మ చివరకు సీరియల్స్ లో నటించాల్సి వస్తోంది. 90 వ దశకంలో డ్రీమ్ గర్ల్ గా మారి కుర్రకారును మత్తెక్కించింది. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు కానీ విజయ్ తో చేసిన సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

    ఆమె మోనికా.. తక్కువ బడ్జెట్ తో హిందీ అడల్ట్ ఫిల్మ్ కామ సుందరితో సహా విభిన్న ప్రాజెక్టుల్లో ఈ సుందరి నటించింది అనేక ఆకర్షణీయమైన పాత్రల్లో నటించి మెప్పించింది. 2004 లో పాయల్ రోహత్గీకి జోడీగా స్వలింగ సంపర్క పాత్రను పోషించింది. 2009 నుంచి సీరియల్స్‌లో నటించడం మొదలు పెట్టిన మోనికా 2010 లో టీవీ నటిగా మారి పేరుపొందింది. ఆమె 2014లో తూ మేరే అగల్ బగల్ హై, 2016లో డాక్టర్ మధుమతి ఆన్ డ్యూటీ , గుప్ చుప్ వంటి షోలలో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

    2017లో హిందీ కామెడీ షో ది కపిల్ శర్మ షోలో కనిపించింది.  మోనికా  ఆ తర్వాత సత్యప్రకాష్ సింగ్ అనే డిప్యూటీ డైరెక్టర్‌ని పెళ్లి చేసుకుని ఏడాదిలోనే విడిపోయింది. మోనికా ఎతియా కన్ను అనే కోలీవుడ్ మూవీలో విజయ్ సరసన నటించడంతోనే ఇన్ని అవకాశాలు వచ్చాయని అంటుంటారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kollywood : కోలీవుడ్ నిర్మాతల షాకింగ్ డెసిషన్.. నటీనటులకు చుక్కలే..

    Kollywood : తమిళనాడులో సినీనటులను ప్రేక్షకులు తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తున్నారు....

    Top Heroine : ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. తెలుగు లో ఒకప్పటి టాప్ హిరోయిన్ నేటి జంతు సంరక్షురాలు

    Telugu Top Heroine : సినిమాల్లో టాప్ హిరోయిన్లుగా వెలుగొందిన ఒకప్పటి...

    Nithya Menon : నిత్యామీనన్ ను వేధించిన ఆ స్టార్ హీరో.. అసలు విషయం చెప్పిన బ్యూటీ!

    Nithya Menon : టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న భామల్లో నిత్యా...

    Kollywood : కోలీవుడ్ లో స్టార్ హీరోలపై నిషేధం

    Kollywood : తమిళ నటులు ధనుష్, శింబు, విశాల్, అధర్వకు తమిళ ఫిల్మ్...