22.3 C
India
Sunday, September 13, 2026
More

    CIBIL score : వరుడి CIBIL స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు!

    Date:

    CIBIL score : డబ్బు వైపు పరుగెడుతున్న నేటి సమాజంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వధువు కుటుంబం వరుడి సిబిల్ స్కోర్ తెలుసుకుని పెళ్లిని రద్దు చేసుకుంది. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో అమ్మాయి, అబ్బాయి ఓకే చెప్పడంతో పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు.

    అయితే.. అమ్మాయి మేనమాను అబ్బాయి CIBIL స్కోర్ చెక్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. అది చూసి అతను కాబోయే భార్యకు ఆర్థిక భద్రత కల్పించలేడని వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CIBIL score : రుణగ్రహీతలకు ఊరట: ఈఎంఐ బౌన్స్ అయినా సిబిల్ స్కోర్‌ ఎఫెక్ట్ కాదు

    CIBIL score : రుణగ్రహీతలకు మద్దతు ఇవ్వడానికి.. సరసమైన క్రెడిట్ రిపోర్టింగ్‌ను నిర్ధారించడానికి...

    Age of 35 ఏళ్లు దాటితే సంతానం పొందడం కష్టమే!

    Age of 35 : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది...

    Marriage with rice cooker : రైస్ కుక్కర్ తో పెళ్లి.. నాలుగు రోజులకే విడాకులు

    Marriage with rice cooker After Divorce : ప్రస్తుతం సోషల్...