39.9 C
India
Tuesday, April 21, 2026
More

    అమెరికా వెళ్లాలంటే ఇక మీదట కరోనా టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు

    Date:

    covid - 19 scare in india
    covid – 19

    కొవిడ్ 2019లో వెలుగు చూసింది. ప్రపంచాన్ని గడగడలాడించింది. రెండేళ్ల పాటు మనుషుల జీవనంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. దీంతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం నుంచి కింది దేశాల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ తో ఎన్నో కష్టాలు పడ్డాం. కరోనాను తగ్గించే క్రమంలో టీకాలు తయారు చేయడంతో వ్యాధి నియంత్రణలోకి వచ్చింది. ఈ మేరకు ప్రపంచం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది.

    ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లాలంటే కరోనా టీకా తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చింది. దీంతో అమెరికా వెళ్లే వారు తప్పకుండా టీకా తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధనలను సడలించింది. దీంతో ఇకపై అమెరికా వెళ్లాలంటే టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఆ దేశం వెళ్లే వారు ఇక మీదట టీకాలు తీసుకోవాల్సిన పని లేదు.

    అమెరికాలో కూడా వ్యాధి తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. దీని వల్ల అమెరికా వెళ్లే వారు టీకా తీసుకోవాల్సిన పని లేదు. అగ్రరాజ్యం వెళ్లాల్సిన కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ఎవరైనా సరే టీకా తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిబంధన తీసుకొచ్చింది. మే 11తో ఈ నిబంధనలు అమల్లో ఉండవు.

    అమెరికా తీసుకున్న నిర్ణయంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. ఇంతవరకు టీకా వేసుకుని వెళ్లాల్సి ఉండేది. తాజా నిబంధనల ప్రకారం టీకా తీసుకోకుండానే వెళ్లొచ్చు. దీనిపై నిబంధనలు సరళతరం చేయడం వల్ల అక్కడకు వెళ్లాలనుకునే వారికి ఊరట కలగనుంది. వైట్ హౌస్ సాక్షిగా తీసుకున్న సంచలన నిర్ణయంతో అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Exit USA : అమెరికా నుంచి తరలిపోతున్నారు..

    Exit USA : అమెరికాలో రాజకీయ అస్థిరత, ట్రంప్ విధానాల ప్రభావంతో అక్కడి...

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    America : అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఇది గొప్ప ఊరట

    America : ఇటీవల అమెరికా అధికారులు రద్దు చేసిన విద్యార్థి వీసాల (F-1)పై...

    America : అమెరికాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి

    America : అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రస్తుతం మీజిల్స్ వ్యాప్తి తీవ్రంగా ఉంది....