25.1 C
India
Wednesday, March 22, 2023
More

    ఈ 4 రాశుల వారికి శివరాత్రి నాడు మహాదృష్టం.. ఏంటా రాశులు?

    Date:

     

    సకల జగత్తుకు లయకారకుడు పరమేశ్వరుడు భోళా శంకరుడైన ఈశ్వరుడు లింగోద్భం చెందిన రోజే మహాశివరాత్రి. మహాశివరాత్రిని భక్తులు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. 2023 సంవత్సరంలో మహా శివరాత్రి ఫిబ్రవరి 18న రానుంది. ఈ రోజు ఉపవాసంతో ఉండి పూజలు చేయడం వల్ల శివుడి అనుగ్రహం పొందుతారిన పండితులు చెబుతున్నారు. కొందరు జాగారం ఉంటూ రాత్రిళ్లు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మహాశివరాత్రి కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుందని కొందరు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 18న సూర్యుడు, శని, చంద్రుడు కుంభ రాశిలో కలవనున్నారు. గ్రహాల సంయోగం వల్ల 4 రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారు. ఆ రాశులెంటో చూద్దాం..

    కుంభ రాశి: మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న త్రిగాహి యోగం ఏర్పడుతుంది. కుంభ రాశివారు ఈరోజు నూతన పనిని ప్రారంభించడానికి అవకాశం అని పండితులు చెబుతున్నారు. ఈరోజుల నుంచి కుంభ రాశివారికి జీవితం బాగుంటుందని చెబుతున్నారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో వీరికి అన్ని అనుకూల ఫలితాలు ఉంటాయట. ఈరోజు నుంచి ఈ రాశి వారిపై శివుడి అనుగ్రహం ఉంటుందట.

    మేషరాశి: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మేషరాశి వారికి శివరాత్రి నుంచి అనుకూల ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఇప్పటి నుంచి ఆదాయం పెరిగే వకాశం ఉంది. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న పనులు ఇక పూర్తి అవుతాయి. తరతరాల ఆస్తి మీకు దక్కే ఛాన్స్ ఉంది. వ్యాపారస్తుల వారికి ఇక నుంచి మంచి లాభాలు ఉంటాయంటున్నారు.

    కర్కాటక రాశి: కర్ఖాటక రాశి వారికి శివుడి అనుగ్రహం మొదలవుతుంది. వీరు శివుడిని పూజించడం ద్వారా మరన్ని ఫలితాలు సాధిస్తారని అంటున్నారు. నగదు అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. పలువవురి నుంచి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అవకాశాలు పుట్టుకొస్తాయి.

    వృషభం: మహాశివుడికి ఇష్టమైన రాశి ఇది. అందుకే శివరాత్రి నుంచి ఈ రాశివారికి శివుడి అనుగ్రహం పొందుతారు. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు పదోన్నతులు పొందుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...