22.4 C
India
Tuesday, February 11, 2025
More

    Star Mark Rs.500 Notes : ఇవి దొంగనోట్లు కాదు.? స్టార్ మార్క్ రూ.500 నోట్లు పై PIB FACT CHECK క్లారిటీ..

    Date:

    Star Mark Rs.500 Notes
    Fake news spread on Star Mark Rs.500 Notes

    Star Mark Rs.500 Notes : స్టార్ సింబల్ కలిగిన రూ.500 నోట్లు చెల్లవని ఓ మెసేజ్ ప్రజల ను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB FACT CHECK తెలిపింది. స్టార్ మార్క్ (*) కలిగిన రూ. 500 నోట్లు 2016 నుంచి చలామణిలో ఉన్నాయని ఈ విధంగా నోట్లు కాదని స్పష్టం చేసింది.  ఇలాంటి మెసేజ్ లను నమ్మొద్దని సూచించింది.

    ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కొందరు స్టార్ మార్క్ కలిగిన రూ. 500 నోట్లు చెల్లవని పనిగట్టు కుని  గత కొద్దిరోజుల మెసేజ్  లను నుంచి  పంపుతున్నారు. ఈ మెసేజ్ లను చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ప్రతిరోజు ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుండడంతో ఈ విషయం కేంద్ర ప్రభుత్వo దృష్టికి వెళ్ళింది.

    ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన పి ఐ బి ఫ్యాక్ట్ చెక్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 2016 నుంచి ఈ స్టార్ మార్క్ కలిగిన నోట్లు చలామణిలో ఉన్నాయని ఎవరు ఇలాంటి మెసేజ్ లు చూసి భయపడాల్సిన పని లేదన్నారు. నోట్ల విషయంలో ఏ సమాచారమైన కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం ప్రతి ఒక్కరికి వస్తుందన్నారు. అనవసరంగా ఇలాంటి మెసేజ్ ల వల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

    Share post:

    More like this
    Related

    Alla Nani : టిడిపి లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని?

    Alla Nani Join into TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక...

    Priyanka Chopra : మహేష్ మూవీలో విలన్ గా ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ ను షేక్ చేసే వార్త

    Priyanka Chopra : మహేశ్‌బాబు మూవీలో విలన్‌గా నటించనున్నారట ప్రియాంకా చోప్రా. మహేశ్‌బాబు...

    Kakinada : కాకినాడలో 1.2 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్

    Kakinada : కాకినాడలో భారీ పెట్టుబడులు పెడుతున్న నార్వేకు చెందిన క్రౌన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related