Sexual Performance : ఇటీవల కాలంలో సంతానోత్పత్తి తగ్గుతోంది. వైవాహిక జీవితంలో పిల్లలు లేరనే మచ్చ వేధిస్తోంది. పలు అధ్యయనాలు నిర్వహించిన సర్వేలో వెల్లడైన నిజాలు తెలిస్తే మనకు ఆశ్చర్యమే. సంతాన భాగ్యం కలగడానికి కొన్ని రకాల పండ్లు ఉపయోగపడతాయి. దీనిపై ఫోకస్ పెట్టి వాటిని తీసుకుంటే కచ్చితంగా ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు.
దానిమ్మ పండ్లు చాలా ప్రయోజనం కలిగినవి. రక్తహీనతను దూరం చేస్తుంది. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. లైంగిక శక్తిని ప్రేరేపిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు దీనిలో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. వీటిని రోజు తింటే ప్రతికూల శక్తులను దూరం చేసి అనుకూల మార్పులు కలగజేస్తుంది.
స్ట్రాబెర్రీలు కూడా ఆరోగ్యాన్ని కలిగించే పండ్లలో ముఖ్యమైనవి. ఇందులో సంతానోత్పత్తి తీర్చే లక్షణాలు చాలా ఉన్నాయి. లైంగిక సామర్థ్యం మెరుగుపరచే విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో లైంగిక సామర్థ్యం పెరిగి మనకు ఆ సమస్య లేకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
సంతానోత్పత్తికి మేలు చేసే వాటిలో బీన్స్ కూడా ఉంటాయి. సంతానోత్పత్తిని పంచడంలో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మన జీర్ణ వ్యవస్థను గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈనేపథ్యంలో డయాబెటిస్ రోగులకు మేలు చేసే కిడ్నీబీన్స్ సంతానోత్పత్తికి ఎంతో సహాయ పడతాయి. వీటిని వాడుకోవడం కూడా చాలా మంచిది.
అవకాడో పండు కూడా మనకు చాలా ప్రభావితం చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ ఇ, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. అవకాడోలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే లక్షణాలు బాగా ఉంటాయి. అత్తి పండ్లలో సంతాన భాగ్యాన్ని కలిగించే ఔషధ లక్షణాలున్నాయి. సంతానోత్పత్తికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.