30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Vyjayanthi Movies : వైజయంతీ మూవీస్ తో అరంగ్రేటం చేసిన హిరో, హిరోయిన్లు వీరే.. 

    Date:

    Vyjayanthi Movies
    Vyjayanthi Movies

    Vyjayanthi Movies : వైజయంతి మూవీస్ అంటే నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు సినీ ప్రేక్షకులకే తెలుసు. కానీ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మూవీని తీసి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి వైజయంతీ మూవీస్ ను అశ్విని దత్ 1972 లో స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది నటీ నటులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

    సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేశ్ బాబును రాజకుమారుడు సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించి మహేశ్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేయగా.. మహేశ్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హిరోగా కొనసాగుతున్నాడు.

    గంగోత్రి సినిమా ద్వారా అల్లు అర్జున్ ను కూడా వైజయంతి బ్యానర్ పైనే తీసుకొచ్చాడు. ఈ మూవీలో హిరోయిన్ అదితి అగర్వాల్ ను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. నందమూరి వంశం నుంచి నందమూరి తారకరత్నను ఒకటో నెంబర్ కుర్రాడు మూవీ ద్వారా పరిచయం చేశారు. ఈ సినిమాలో హిరోగా అవకాశం ఇచ్చి నందమూరి వంశం నుంచి మరో హిరోను ప్రమోట్ చేశారు.

    చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు నారా రోహిత్ ను తెలుగు సినిమాకు కూడా వైజయంతి మూవీస్ నుంచి పరిచయం చేశారు. బాణం మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం లోో నాని హిరోగా నటించిన విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ లాంటి హిరో హిరోయిన్లను పరిచయం చేశారు. మహానటి లో తెలుగులో దుల్కర్ సల్మాన్ నటించారు. సీతారామం సినిమాలో హిరోయిన్ మృణాల్ ఠాకూర్ ను కూడా పరిచయం చేశారు. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో కల్కి 2898 ఏడీ మూవీ బ్లాక్ బ్లస్టర్ బంపర్ హిట్ గా నడుస్తూ రికార్డు బ్రేక్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్న ట్విస్ట్ ఇదేనా..?

    Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా...

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...