34.2 C
India
Wednesday, April 24, 2024
More

    ఈ ఐదు రాశుల వారికి కనక వర్షమే తెలుసా?

    Date:

    five zodiac signs
    five zodiac signs

    Five zodiac signs : జ్యోతిష్యం ప్రకారం మనకు నక్షత్రాల ప్రకారం జాతకం ఉంటుంది. ఆ జాతకంలో భాగంగా మనకు ఎప్పుడు కష్టాలు వస్తాయి. ఎప్పుడు సుఖాలు దక్కుతాయని స్పష్టంగా చెబుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. గోచార గ్రహాల ప్రకారం మన జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. జాతకాలకు శాస్త్రీయ ఆధారాలు లేకున్నా మన నమ్మకమే ఆధారంగా నిలుస్తుంది.

    రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే క్రమంలో కొన్ని ఫలితాలు ఇస్తుంటాయి. మరికొన్ని రాశులకు ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంటాయి. మే 10న మంగళ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించినందున ఐదు రాశులపై ఎలాంటి ఫలితాలు కలిగిస్తుందో చూద్దాం. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

    తులరాశి వారికి మంగళ, శుక్ర గ్రహాల గోచారం వల్ల సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు వస్తాయి. గౌరవ మర్యాదలు బాగుంటాయి. ఆదాయానికి తగిన మార్గాలు ఉంటాయి. వ్యాపారాలు చేసే వారికి లాభాలు చేతికందుతాయి. కన్యా రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది.

    వ్రషభ రాశి వారికి డబ్బులు సకాలంలో అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. మేష రాశి వారికి మంచి యోగం ఉంటుంది. జీవితం సవ్యంగా సాగుతుంది. సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఇలా ఈ ఐదు రాశుల వారికి మంగళ గోచారం వల్ల మంచి లాభాలు ఏర్పడుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

    New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం...

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    World Leadership Comments Biden World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు...

    Chandrababu Strategy : అనపర్తి, దెందులూరు సీట్లలో చంద్రబాబు వ్యూహం అదుర్స్

    Chandrababu Strategy : ఏపీలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఆసక్తిని రేపుతున్నాయి....

    Troubleshooter : ట్రబుల్ షూటర్.. ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

    Troubleshooter Harish Rao : 14.. లోక్ సభ స్థానలను దక్కించుకోవడమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...