19.5 C
India
Sunday, January 18, 2026
More

    Rahul Gandhi : రాహుల్ గాంధీకి ఒక్కొక్కటి వెనక్కి ఇచ్చేస్తున్నారు

    Date:

    Rahul Gandhi 
    Rahul Gandhi 

    Rahul Gandhi  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల నిషేధం కేసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రెండేళ్ల నిషేధంపై సుప్రీంకోర్టు అనుకూలంగా స్టే ఇవ్వడంతో ఏప్రిల్ లో ఖాళీ చేసిన బంగ్లాను మళ్లీ రాహుల్ కు కేటాయించారు. మోదీ ఇంటి పేరు గల వారందరు మోసగాళ్లను ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టులో కేసు వేయడంతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని రెండేళ్లు అనర్హుడిగా ప్రకటించింది. పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది.

    దీనిపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లగా దానిపై స్టే విధించింది. దీంతో రాహుల్ 2005నుంచి ఉన్న అధికారిక నివాసం ఇప్పుడు మళ్లీ రాహుల్ కే ఇచ్చారు. దీంతో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుకు విలువ లేకుండా పోయింది. సోమవారం రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడుగు పెట్టారు. వాయనాడ్ లోని ఆయన బంగ్లాను ఆయనకే కేటాయించినట్లు సమాచారం.

    ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న బంగ్లానే లోక్ సభ హౌస్ కమిటీ కేటాయించినట్లు చెబుతున్నారు. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన లోక్ సభ సభ్యత్వం రద్దు కావడంతో తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక బంగ్లాను రాహుల్ ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ లో లోక్ సభ హౌస్ కమిటీ నోటీసులు ఇవ్వడంతో రాహుల్ తన బంగ్లాను ఖాళీ చేశారు.

    పరువు నష్టం కేసులో రాహుల్ పై పెట్టిన కేసు రద్దు కావడంతో కాంగ్రెస్ నేతకు మళ్లీ బంగ్లా దక్కడం ఆయనకు పోయిన పరువు తిరిగి వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై పెట్టిన కేసు వీగిపోవడంతో ఆయనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...