30.9 C
India
Saturday, May 17, 2025
More

    Nag Ashwin : నాగ్ అశ్విన్ ఫేవరెట్ నటులు వారే.. అందులో ప్రభాస్ లేడుగా..?

    Date:

    Nag Ashwin : సెంటిమెంట్ లేనిది ఏదీ నిలబడదు. అలాంటివి నమ్మం అనే వారు కూడా నమ్మకపోయేందుకు ఒక సెంటిమెంట్ పెట్టుకుంటారు. ఇది ఇండస్ట్రీలో మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఫలానా నటుడు ఉంటే చాలు తన సినిమా బాక్సాఫీస్ కాయం అనుకునే దర్శకులు ఉంటారు. అదే విధంగా ఫలానా నటుడే కావాలని స్టార్ హీరోలు కూడా కోరుతుంటారు. ఈ పేరు పెట్టాలి, ఆ రోజు రిలీజ్ చేయాలి, రిలీజ్ ఫంక్షన్ కు ఆయన వస్తేనే హిట్ ఇలాంటివి కోకొల్లలుగా ఉంటాయి.

    ఇదే విధంగా కల్కితో బాక్సాఫీస్ ను షేక్ చేసిన నాగ్ అశ్విన్ కు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయట అయితే ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. బేసిక్ గా నాగ్ అశ్విన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచే చాలా సెంటిమెంట్ ఉన్న వ్యక్తి అని అందరికీ తెలిసిందే.

    తన ఫస్ట్ మూవీ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ భారీ సక్సెస్ అందుకుంది. ఆ మూవీలో హీరోయిన్ గా చేసిన మాళవిక నాయర్, కీలకపాత్రలో నటించిన విజయ్ దేవరకొండను తను చేసిన మూడు సినిమాల్లో తీసుకోవడం విశేషం. ఇదే విషయాన్ని ఒక మీడియా సంస్థ నాగ్ అశ్విన్ ను ప్రశ్నింవచగా.. వాల్లని తీసుకోవడానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదని చెప్పాడు.

    నా ఫస్ట్ మూవీలో నటులు కాబట్టి వాళ్లను లక్కీ పర్సన్స్ గా భావిస్తాను. అందువల్లే వాళ్లు నా సినిమాల్లో ఉంటే హెల్ప్ అవుతుందని, నా మూవీ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతోనే వారిని తీసుకుంటున్నాను తప్ప అంతకుమించి మరే కారణం లేదు. కల్కి 2ను కూడా తొందరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లి వేగంగా కంప్లీట్ చేసి ఫాస్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాను.

    కల్కి 2లో గెస్ట్ అప్పిరియన్స్ ఉంటాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అందుతున్న కథనాలను బట్టి చూస్తే కల్కి లో విజయ్ దేవరకొండ చేసిన క్యారెక్టర్ గెస్ట్ రోల్ కాదని నాగి చెప్తున్నాడు. అంటే ఆయనకు సంబంధించిన పాత్ర పార్ట్ 2లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ పార్ట్ 2కు సంబంధించిన 20 రోజుల షూటింగ్ పూర్తయినట్లు నాగ్ క్లారిటీ ఇచ్చాడు. మిగతా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారనేదానిపై  ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది ఆధారపడి ఉంది..

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...

    Nag Ashwin : అర్హద్ వార్సీకి నాగ్ అశ్విన్ సాఫ్ట్ కౌంటర్.. కానీ గట్టిగానే దించేశాడుగా?

    Nag Ashwin : ప్రస్తుతం దేశమంతా ఒకటే చర్చ. బాలీవుడ్ నటుడు...

    Kalki 2 : కల్కి2 గురించి అంతా చెప్పేసిన నాగి.. కానీ మరింత ఆసక్తి..

    Kalki 2 : ఒక సినిమా సీక్వెల్ రాబోతుందంటే, దానిపై రకరకాల...