
Borugadda Anil : కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న రౌడీషటర్ బోరుగడ్డ అనిల్ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, కానీ పోలీసులు తనపై చిత్రహింసలు పెట్టారని అనిల్ ఆరోపించాడు.
కూటమి ప్రభుత్వం తనను వేధిస్తోందని, తన ప్రాణానికి ముప్పు ఉందని చెబుతూ, తనకేమైనా జరిగితే పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
నన్ను చం*పాలని చూస్తున్నారు లైవ్ లో ఏడ్చిన బోరుగడ్డ అనిల్ | ABN Telugu#BorugaddaAnil #YSRCP #ABNTelugu pic.twitter.com/9OPOdJqf2m
— ABN Telugu (@abntelugutv) March 8, 2025