English Baby : 3 ఏళ్ల పాపకు అసలు మాటలే రావు.. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటుంది. ఉత్తరభారతానికి చెందిన ఈ బాలిక మొదట హిందీ నేర్చుకోవాలి. కానీ అది కూడా సంపూర్ణంగా రాకముందే ఇంగ్లీష్ ను అవపోసన పట్టింది.
తల్లిదండ్రులు ఉద్యోగులు కావడం..ఇంగ్లీష్ ను నేర్పడంతో నేర్చేసుకుంది. అంతే కాదు మొత్తం ఫారిన్ గర్ల్ లా మాట్లాడుతోంది. మూడేళ్లకే ఇంత పర్ ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్న పాపను చూసి తల్లిదండ్రులు, పక్కింటి వారే కాదు మీడియా కూడా ఆశ్చర్యపోయింది. కొన్ని మీడియా సంస్థలు వచ్చి ఆ పాపను పలకరించి ఇంగ్లీష్ మాట్లాడించారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.
ఆ పాప ఎలా నేర్చుకుంది.? ఎలా ఇంతలా పర్ ఫెక్ట్ గా మాట్లాడుతోంది అన్న దాన్ని కింది వీడియోలో చూడొచ్చు..