31.9 C
India
Sunday, April 19, 2026
More

    పుష్ప-2 షూటింగ్ అందుకే ఆగిపోయిందట..!

    Date:

    Pushpa Movie Stills

    దర్శకుడు సుకుమార్ కు విరామం కావాలట. సినిమాలను తీయడం, మరో సినిమాకు కథ అందించడమే తప్ప మరో వ్యాపకం తెలియదు. ఇటీవల సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. దీనిపై ఆయన కలవరపాటుకు గురయ్యారు. పుష్ప హిట్ కావడం ఆయన మంచి రెమ్యునరేషన్ తో పాటు గిఫ్ట్ లు, లెక్కకుమించి డబ్బు దొరకిందని మీడియాలో వివిధ కథనాలు వచ్చాయి.

    ఐటీ రైడ్స్ నేపథ్యంలో ఆయనను అధికారులు రోజుల తరబడి ప్రశ్నిస్తున్నారు. ఈ అనుభవాన్ని ఆయన ఎప్పుడూ ఎదుర్కోలేదు. దీంతో ఆయన కొంచెం అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పుష్ప-2 షూటింగ్ లో ఆయన పాల్గొనలేకపోతున్నారట. ఐటీ రైడ్స్ నేపథ్యంలో తనకు కొంత విరామం కావాలని ఆయన కోరుతున్నారట. గత వారం ఫైట్స్ సీన్ చిత్రీకరించేందుకు వెళ్లలేదు. సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతున్న సమయంలో ఐటీ రైడ్స్ తో కొంత విరామం వచ్చినట్లు తెలుస్తోంది.

    రెండు వారాల్లో ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. సుకుమార్ ఈ గందరగోళం నుంచి బయటకు వస్తారా..? చిత్రీకరణ ఎప్పుడు పూర్తవుతుంది..? అంటూ అభిమానులు, మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అర్జున్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా ఆయన పుష్ప-2 మరింత వేగంగా పూర్తి చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనిపై చాలా విశ్లేషణలు జరిగాయి. మరింత శ్రద్ధ పెడితే తప్ప అనుకున్న రేంజ్ లో మూవీ రాదు. మరి సుకుమర్ ఏ మేరకు శ్రమిస్తాడో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ

    Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...